Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కేరింగ్లీ యువర్స్: బజాజ్ అలియంజ్ డోర్ స్టెప్ మెడికల్ అసిస్టెన్స్

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ దేశంలోని ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. మేము మా కస్టమర్లకు విలువనిస్తాము, వారిని జాగ్రత్తగా చూసుకోవడానికే అత్యంత ప్రాధాన్యతనిస్తాము. ఈ ఫిలాసఫీతో, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ 'కేరింగ్లీ యువర్స్' కొత్త బ్రాండ్ మోటోతో మీ ముందుకు వచ్చింది, ఇది కస్టమర్ కేర్‌ను ఫోకల్ పాయింట్‌గా ఉంచుతుంది. బజాజ్ అలియంజ్ వద్ద, కస్టమర్ల కోసం అదనపు మైలు దూరానికి వెళ్లి వారికి అదనపు సేవలు, సంరక్షణను అందించాలని కోరుకుంటున్నాము.

 ఈ వాగ్దానాన్ని నెరవేర్చే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రధాన ఫీచర్లలో ఒకటి ‘డోర్ స్టెప్ మెడికల్ అసిస్టెన్స్’ సౌకర్యం. ఈ సౌకర్యం తమ ఇంటి సౌలభ్యం నుండే ఫిజియోథెరపీ/ డాక్టర్ సంప్రదింపులను బుక్ చేసుకోవడానికి ఒకరికి వీలు కల్పిస్తుంది. మీరు గాయంతో బాధపడుతున్నప్పుడు లేదా మీరు డాక్టర్/ ఫిజియోని సందర్శించలేనప్పుడు లేదా మీ ఇంటిని వదిలి వెళ్లే పరిస్థితిలో లేనప్పుడు ఇది నిజంగా ఉపయోగపడుతుంది.

ఇది బజాజ్ అలియంజ్ కస్టమర్లకు ప్రత్యేకంగా అందించబడే ఒక రకమైన ఫీచర్. అందువల్ల, ఈ ప్రత్యేక సర్వీసుతో, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తన కస్టమర్ల పట్ల నిబద్ధతకు లోబడి ఉంటుంది, ‘కేరింగ్లీ యువర్స్’ అనే దాని సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది'.

తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోలు.

 

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం