రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఇప్పుడు - హోమ్ ఇన్సూరెన్స్ గురించి ప్రాథమిక విషయాలను తెలుసుకోండి
చాలా మంది భారతీయులకు స్వంత ఇంటిని కొనుగోలు చేయడం అనేది ఒక పెద్ద కర్తవ్యం, ముఖ్యంగా అధిక రేట్లను ఆఫర్ చేసే రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ ఉన్న ప్రధాన మెట్రో నగరాల్లో ఇది కష్టసాధ్యం. వారికి ఉన్న ఒకే ప్రత్యామ్న్యాయ మార్గం ప్రాపర్టీని అద్దెకు ఇవ్వడం. అయితే, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు అద్దె ఆదాయం పరంగా ఇది పెద్ద మార్కెట్‌ను సూచిస్తుంది.
ఆస్తి విలువ క్రమంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, అద్దెకు ఇవ్వడానికి ఆస్తిని కొనుగోలు చేయడం అనేది ఒక స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది. అయితే, ఊహించని సంఘటనల కారణంగా అలాంటి అద్దెకు ఇచ్చిన గది లేదా ఆస్తి దెబ్బతిన్నప్పుడు ఏం జరుగుతుంది? అద్దె నష్టం కవరేజీతో మీరు ఎల్లపుడూ ఇలాంటి పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండటం మంచిది.
అద్దె నష్టం కవర్ అంటే ఏమిటి?
ఊహించని అగ్నిప్రమాదం నుండి అనేక ప్రకృతి వైపరీత్యాల వరకు, మీ అద్దెకు ఇవ్వబడిన ఆస్తి, ఆదాయాన్ని సంపాదించి పెట్టే దాని సామర్థ్యం ఎల్లపుడూ ప్రమాదంలో ఉంటాయి. ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తుల కారణంగా మీ అద్దెకు ఇవ్వబడిన ప్రాపర్టీ దెబ్బతిన్నట్లయితే, అద్దెదారు ఆ స్థలాన్ని ఖాళీ చేయవలసి ఉంటుంది, ఎందుకనగా అది నివసించడానికి వీలుగా ఉండదు.
ఇది మీ అద్దె ఆదాయానికి ఖచ్చితంగా అంతరాయం కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో, మీ ఆస్తి తిరిగి నివసించడానికి వీలుగా మారే వరకు, మా అద్దె నష్టం కవర్ మీరు కోల్పోయిన అద్దె మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తుంది.
అద్దె నష్టం కవర్ ప్రాముఖ్యత, ప్రయోజనాలు-
● పెట్టుబడిపై రాబడులను సురక్షితం చేస్తుంది - అద్దె నష్టం కవరేజ్ రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ ప్రాపర్టీ నుండి వచ్చే రాబడులను సురక్షితం చేస్తుంది. అనగా, సాధారణ అద్దె ఆదాయం లేని సమయంలో మెయింటెనెన్స్ మరియు రిపేరింగ్ ఖర్చుల పరంగా నష్టపోయిన ఖర్చులను రికవర్ చేసుకోవడంలో యజమానికి వీలు కల్పిస్తుంది.
ఇది యజమానులకు వారి ప్రాపర్టీకి అవసరమైన మరమ్మత్తులను నిర్వహించడంలోని ఆందోళనను దూరం చేస్తుంది, అద్దెను తిరిగి పొందడంలో సహాయపడుతుంది.
● బిజినెస్ రిస్క్‌ను తగ్గిస్తుంది- మీరు అనేక కమర్షియల్ ప్రాపర్టీలను మేనేజ్ చేసే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారు అయితే, అద్దెదారుల విధ్వంసక చర్యల నుండి తీరని నష్టాలను చవిచూస్తారు. అద్దె నష్టం కవరేజ్ అనేది అలాంటి నష్టాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో సహాయపడుతుంది.
మరింత సమాచారం కోసం, సందర్శించండి మా హోమ్ ఇన్సూరెన్స్ పేజీ.
మరిన్ని అన్వేషించండి: హోమ్ ఇన్సూరెన్స్ ఫీచర్లు
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి