Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హీరో వీడా ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి/రెన్యూ చేయండి

Hero Vida Electric Bike Insurance

ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ కోట్ కోసం వివరాలను షేర్ చేయండి

వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాన్ కార్డ్ ప్రకారం పేరును ఎంటర్ చేయండి
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

హీరో వీడా ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి/రెన్యూ చేయండి

ఈవి టూ-వీలర్ మార్కెట్‌లో తాజాగా అడుగుపెట్టిన వాటిలో ఒకటైన హీరో విడా ను 2022లో అందుబాటులోకి తెచ్చారు. పరిచయం అవసరం లేని బ్రాండ్‌గా ఉన్న హీరో, తన ఈవి టూ-వీలర్ సెక్టార్‌ను సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో హీరో విడా ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేడు మార్కెట్లో మీకు అందుబాటులో ఉన్న అత్యంత సమర్థవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటైన హీరో విడా లోని ఫీచర్లు:

 1. కాంబీ బ్రేక్ సిస్టమ్
 2. ఎల్ఇడి హెడ్‌లైట్లు మరియు టెయిల్ లైట్లు
 3. పార్కింగ్ అసిస్ట్
 4. ఎమర్జెన్సీ అలర్ట్ సర్వీస్
 5. రైడింగ్ మోడ్లు
 6. ఫాస్ట్ ఛార్జింగ్

ఈ స్కూటర్ నిర్మాణం అత్యంత సున్నితంగా ఉంటుంది కాబట్టి, దానికి జరిగే ఏదైనా డ్యామేజీ లేదా నష్టం మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందికి గురి చేయగలదు. కాబట్టి, మీరు మీ హీరో విడా కోసం సరైన ఫైనాన్షియల్ కవరేజ్ తీసుకోవాలి. మీరు మీ హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసినప్పుడు, దానికోసం ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ద్వారా, ఈవిధంగా చేయవచ్చు. తద్వారా, ప్రమాదాలు, విపత్తులు, అగ్నిప్రమాదాలు లేదా దొంగతనం కారణంగా తలెత్తే డ్యామేజీలు లేదా నష్టాల కోసం మీరు ఆర్థికంగా పరిహారం అందుకోవచ్చు.

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్లాన్ల రకాలు

మీ హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం మీరు కొనుగోలు చేయగల ప్లాన్‌ల రకాలనేవి ప్రధానంగా రెండు కేటగిరీల్లోకి వస్తాయి. అవి ఇలా ఉన్నాయి

థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్

సమగ్రమైన కవరేజ్

వీటిలో, హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ప్రమాదం జరిగినప్పుడు మరియు ఎదుటి వ్యక్తికి గాయం కావడం లేదా వారి వాహనానికి నష్టం జరిగినప్పుడు మీకు ఎదురయ్యే ఆర్థిక బాధ్యత నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి, మీ వద్ద ఉన్నది ఎలక్ట్రిక్ వాహనం అయినప్పటికీ లేదా సాంప్రదాయక ఇంధన వాహనం అయినప్పటికీ, మీ వద్ద కనీసం థర్డ్ పార్టీ లయబిలిటీ హీరో విడా ఇన్సూరెన్స్ ఉండాలి.

మరోవైపు, హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం సమగ్ర ఇన్సూరెన్స్ అనేది మరింత సమగ్ర రకమైన ఇన్సూరెన్స్‌గా ఉండగలదు. సమగ్ర ఇన్సూరెన్స్ హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీతో పాటు వ్యక్తిగత పరిహారం కవరేజ్, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ మొదలైన ఇతర కవరేజీలు కూడా అందిస్తుంది. హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్సూరెన్స్ క్రింద మీరు కూడా కవర్ కలిగి ఉండడమనేది చట్టపరంగా తప్పనిసరి కాకపోవచ్చు కానీ, ఆ విషయంలో ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. ఆర్థికంగా మీరు మరింత రక్షణ కలిగి ఉండడానికి ఇది అనుమతిస్తుంది.

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్సూరెన్స్ - చేర్పులు మరియు మినహాయింపులు

 • చేర్పులు

 • మినహాయింపులు

దొంగతనం కారణంగా జరిగిన డ్యామేజీ లేదా నష్టం.

ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టాలు.

ఏదైనా థర్డ్-పార్టీ లయబిలిటీ ఎదురైనప్పుడు.

స్కూటర్ ప్రమాదం సమయంలో, స్వీయ-గాయం.

రోడ్డు, విమానం, రైలు లేదా సముద్రయానం ద్వారా స్కూటర్‌ను రవాణా చేసినప్పుడు జరిగే డ్యామేజీ.

ఎంచుకున్న యాడ్-ఆన్‌ల ద్వారా అందించబడే ఇతర కవరేజ్.

1 ఆఫ్ 1

సాధారణ అరుగుదల మరియు తరుగుదల.

విషపూరిత పదార్థాల ప్రభావంలో డ్రైవర్ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే డ్యామేజీ.

ఉద్దేశిత ప్రయోజనం కోసం కాకుండా, ఏదైనా ఇతర అవసరాల కోసం వాహనం ఉపయోగిస్తే.

భౌగోళిక పరిమితుల వెలుపల స్కూటర్‌ను ఉపయోగించడం వల్ల జరిగే నష్టాలు.

చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం స్కూటర్‌ను ఉపయోగిస్తే.

1 ఆఫ్ 1

సమగ్ర Hero విడా స్కూటర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను చేర్చడం అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ఏం అందిస్తుంది మరియు పాలసీదారుగా మీరు మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్ వివరాల మీద ఆధారపడి ఉంటుందని దయచేసి గమనించండి. మీకు Hero వీడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటే, మీ ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు తనిఖీ చేయండి. మీ పాలసీ కవర్ చేసే వాటి గురించి మీరు జాగ్రత్త వహించాలి కాబట్టి, మినహాయింపుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్సూరెన్స్ కోసం యాడ్-ఆన్‌లు

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం మీ ఇన్సూరెన్స్‌ను పెంచుకోవడానికి యాడ్-ఆన్‌లు ఒక మార్గంగా ఉంటాయి. సాధారణ యాడ్-ఆన్‌లు ఈవిధంగా ఉంటాయి:

 • కీ ప్రొటెక్టర్
 • కన్జ్యూమబుల్స్
 • వ్యక్తిగత ఆస్తికి దొంగతనం లేదా నష్టం

మీరు థర్డ్-పార్టీ హీరో విడా ఇన్సూరెన్స్‌ను మాత్రమే కొనుగోలు చేసినట్లయితే ఈ యాడ్-ఆన్‌లను మీ ప్లాన్‌లో చేర్చలేరు. మీ హీరో విడా ఇ-బైక్ కోసం మీరు ఈ అదనపు కవర్లను కోరుకుంటే, మీరు ఒక సమగ్ర హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలి.

హీరో విడా స్కూటర్ ఇన్సూరెన్స్ కోసం బజాజ్ అలియంజ్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

వీటిని మీరు ఎందుకు ఎంచుకోవాలనే దాని కోసం కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి- బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్, హీరో విడా ఇన్సూరెన్స్ లేదా ఏదైనా ఇతర ఇ-బైక్ ఇన్సూరెన్స్‌ లేదా ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్.

 • సహేతుకంగా ఉండే-ధరల ప్లాన్లు
 • పెద్ద సంఖ్యలో యాడ్-ఆన్‌లు
 • వేగవంతమైన మరియు అవాంతరాలు-లేని క్లెయిమ్స్ ప్రాసెస్
 • తక్షణ క్లెయిమ్ సెటిల్‌మెంట్

మీ హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం క్లెయిమ్‌ను ఏవిధంగా ఫైల్ చేయాలి?

మీ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే వివిధ పద్ధతులు ఎంచుకోవడం ద్వారా ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్‌ను ప్రారంభించవచ్చు.

క్లెయిమ్ ఫైల్ చేయడానికి అత్యంత సాధారణ మార్గాలు:

 • మీ ఇన్సూరెన్స్ కంపెనీ అందించిన టోల్-ఫ్రీ నంబర్‌కు డయల్ చేయండి.
 • అధికారిక సపోర్ట్ ఇమెయిల్ ఐడికి ఒక ఇమెయిల్ పంపండి.
 • వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్ చేయండి.
 • యాప్ ద్వారా క్లెయిమ్ చేయండి.

థర్డ్-పార్టీ లయబిలిటీ క్లెయిమ్‌ల కోసం అంకితమైన ఇమెయిల్ ఛానెల్ ద్వారా, హీరో విడా ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ క్లెయిమ్‌లను నిర్వహించవచ్చు.

ఇ-బైక్ ఇన్సూరెన్స్ కేసును ఫైల్ చేసే ప్రాసెస్ అనేది ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను ఫైల్ చేయడాన్ని పోలి ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఎలక్ట్రిక్ బైక్ కోసం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలా?

అవును, భారతీయ మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, మీ ఎలక్ట్రిక్ బైక్ కోసం కనీసం థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ను తప్పక కలిగి ఉండాలి. ఈ ఇన్సూరెన్స్ అనేది మీ బైక్ ద్వారా థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి జరిగిన నష్టాలు లేదా గాయాలను కవర్ చేస్తుంది.

ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీల రకాలు ఏమిటి?

ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ప్రధానంగా రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అవి: థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ మరియు సమగ్ర ఇన్సూరెన్స్. థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి జరిగిన నష్టాలు లేదా గాయాలను కవర్ చేస్తుంది. అయితే, సమగ్ర ఇన్సూరెన్స్ అనేది మీ స్వంత వాహనానికి జరిగిన నష్టం, దొంగతనం మరియు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌తో సహా, విస్తృత కవరేజీ అందిస్తుంది.

నా ఎలక్ట్రిక్ బైక్ కోసం ఇన్సూరెన్స్‌ను నేను ఎలా కొనుగోలు చేయవచ్చు?

మీరు మీ ఎలక్ట్రిక్ బైక్ కోసం ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. చాలా ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు ఆన్‌లైన్ పోర్టల్‌లు కలిగి ఉన్నారు, ఇక్కడ మీరు మీ వాహన వివరాలు, వ్యక్తిగత సమాచారం మరియు ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయడం ద్వారా పాలసీలు కొనుగోలు చేయవచ్చు మరియు రెన్యూవల్ చేయవచ్చు. అలా వద్దనుకుంటే, ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం కోసం మీరు ఒక స్థానిక ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కార్యాలయం సందర్శించవచ్చు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం