రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 చాట్ సర్వీసెస్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

జనరల్ ఇన్సూరెన్స్ సమీక్షలు

ఐఎల్

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సమీక్షలు

అత్యున్నత స్థాయిలో ఉన్న మా సేవలను వినియోగించుకున్న తరువాత సంతృప్తి చెందిన మా కస్టమర్లు అందించిన కొన్ని బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సమీక్షలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మా జనరల్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు అవసరమైన సమయంలో వారి ఫైనాన్సులకు రక్షణ కల్పించిన కొన్ని ఫీచర్ల గురించి ఈ సమీక్షలు మీకు ఒక అవగాహనను అందిస్తాయి.

5 స్టార్స్:

29608

4 స్టార్స్:

10579

3 స్టార్స్:

1914

2 స్టార్స్:

512

1 స్టార్స్:

553

  • నేను స్వయంగా అనుభూతి చెందాను, సకాలంలో మద్దతు మరియు ప్రతిస్పందన విషయంలో నేను సంతోషకరమైన వినియోగదారునిగా 2012 నుండి ఉన్నాను. బజాజ్ అలియంజ్ బృందం ఇదే తీరు కొనసాగించాలని ఆశిస్తున్నాను

    సంజీవ్ రెడ్డి

    24 మే 2021

  • మొత్తం బృందానికి ధన్యవాదాలు. మోటార్ క్లెయిమ్ కోసం నేను అందుకున్న ప్రతిస్పందన చాలా బాగుంది. బీహార్‌కు చెందిన శ్రీ వివేక్ కుమార్ అనే ఎగ్జిక్యూటివ్ నాకు కాల్ ద్వారా సహాయం చేయడంతో, ఎలాంటి అవాంతరాలు లేకుండా 24 గంటల్లోపు నా క్లెయిమ్‌ సెటిల్ అయింది. ధన్యవాదాలు బజాజ్..

    ఆదిత్య స్వరూప్

    24 మే 2021

  • కోవిడ్ సమయంలో మెడిక్లెయిమ్ క్యాష్‌లెస్ కస్టమర్లకు మీరు అందించిన సేవలు అద్భుతమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో క్లెయిమ్‌లను డిజిటల్‌గా పరిష్కరిస్తూ రోగులకు సహాయం చేస్తున్న మీరు కూడా నిజమైన కోవిడ్ యోధులు...ఈ ఘనత మీదే, మరి ప్రభుత్వ బీమా కంపెనీలు కూడా దీనిని పాటిస్తే??

    అరుణ్ షేక్సరియా

    29 మే 2021

  • క్యాప్షన్ ఉన్న వెహికల్ ప్రమాదానికి గురైంది. 31.10.2020 తేదీ నాడు మా జోనల్ మేనేజర్ సర్ ఆ వెహికల్ ఉపయోగించారు. అతి తక్కువ వ్యవధిలో వాహనాన్ని ఉపయోగం కోసం సిద్ధం చేయడానికి మీరు సకాలంలో ప్రారంభించిన మరియు వేగవంతమైన చర్యను మేము అభినందిస్తున్నాము. ఈ చర్యను అందరూ మెచ్చుకున్నారు.

    శిబ ప్రసాద్ మొహంటీ

  • నా హెల్త్ కేర్ సుప్రీమ్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి, మీరు అందించిన సహకారానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు.

    విక్రమ్ అనిల్ కుమార్

    27 జూలై 2020

  • లాక్‌డౌన్ సమయంలో కూడా మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ సర్వీస్. కాబట్టి నేను ఎక్కువ కస్టమర్‌లకు బజాజ్ అలియంజ్ హెల్త్ పాలసీని విక్రయించాను

    ప్రిథ్బీ సింగ్ మియాన్

    27 జూలై 2020

  • బజాజ్ అలియంజ్ వారి అద్భుతమైన, అవాంతరాలు లేని సేవలు మరియు వినియోగదారుల కోసం ఫ్రెండ్లీ వెబ్‌సైట్, అర్థం చేసుకోవడానికి సరళంగా మరియు ఆపరేట్ చేయడానికి సులభంగా ఉంటుంది. కస్టమర్ల శ్రేయస్సును కోరి ఆనందంగా, ఆప్యాయంగా నిరంతర సేవలను అందిస్తున్న కస్టమర్ సర్వీస్ బృందానికి ధన్యవాదాలు. ధన్యవాదాలు

    అమగొంద్ విట్టప్ప అరకేరి

    27 జూలై 2020

  • నా క్లెయిమ్‌ విషయంలో, నన్ను ట్రీట్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. కాబట్టి, కస్టమర్‌ డీలింగ్ చాలా ప్రొఫెషనల్‌గా మరియు స్నేహపూర్వకంగా ఉంది. దాంతో బజాజ్ అలియంజ్ వారి ఒప్పందంపై నా నమ్మకం మెరుగుపడింది. ఇతరులకు దీనిని తీసుకొమ్మని సలహా ఇస్తాను. నేను కూడా తదుపరి దాని కోసం ఆలోచిస్తాను.

    ప్రమోద్ చంద్ లక్ర

    27 జూలై 2020

  • బజాజ్-అలియంజ్ సర్వీసుతో నేను చాలా సంతృప్తి చెందాను . సరికొత్త ఒటిఎస్ సర్వీసు ద్వారా 2 గంటల్లోపు నా క్లెయిమ్ సెటిల్‌ చేయబడింది . మరియు సర్వేయర్ మిస్టర్ దుర్గా ప్రసన్న గిరి నాకు అద్భుతమైన సర్వీసుని అందించారు .

    చందన్ కుమార్ దత్త

    27 జూలై 2020

  • చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు కస్టమర్ కేంద్రిత ఆన్‌లైన్ ప్రాసెస్

    మిస్టర్ నవీన్ వర్మ

    15 జూలై 2019

  • పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.

    సతీష్ చంద్ కటోచ్

    02 జూలై 2019

  • వెబ్‌సైట్‌లో కార్ ఇన్సూరెన్స్ చాలా సులభం; అత్యంత సరళంగా మరియు సౌకర్యవంతమైనదిగా చేయబడింది.

    శాంతారాం ఎస్.

    18 జూన్ 2019

  • కార్ పాలసీ కోసం ఆన్‌లైన్ చెల్లింపు చేయడం చాలా సులభం. బాగా చేసారు

    శ్రీ దామోదర్

    10 జూన్ 2019

  • బజాజ్ అలియంజ్ కస్టమర్ సర్వీస్ బృందం అందించిన సేవ మరియు ఫాలో-అఫ్ తీరు నాకు చాలా బాగా నచ్చింది.

    మనోజ్ కుమార్

    28 మే 2019

  • ఇది కార్ ఇన్సూరెన్స్ కోసం వన్ స్టాప్ లాంటిది మరియు నా పనిని ఎల్లప్పుడూ సులభతరం చేసింది. బజాజ్ అలియంజ్‍‌కు ధన్యవాదాలు!

    శ్రీ సౌమ్య ఆర్ కె

    14 మే 2019

  • కొన్ని క్లిక్స్‌తో సమాచారం అంతా అందుబాటులో ఉన్న చాలా మంచి పోర్టల్

    అజయ్ తాలేకర్

    14 ఏప్రిల్ 2019

  • చక్కగా ఉండి, అర్థం చేసుకోవడానికి సులభమైన వెబ్‌సైట్. మోటార్ వాహన ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు మరియు ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్‌లో ఇబ్బందులు లేకుండా వెబ్‌సైట్ సరిగ్గా పనిచేస్తుంది.

    నిలేష్ కుంటే

    10 ఏప్రిల్ 2019

  • బజాజ్ అలియంజ్ నుండి నేను అద్భుతమైన డీల్ మరియు మార్గదర్శకత్వం పొందాను మరియు ఆన్‌లైన్‌లో కార్ పాలసీని కొనుగోలు చేసాను. కృతజ్ఞతలు

    భూషణ్ కావత్కర్

    02 మార్చి 2019

  • టెలిమాటిక్స్ ఎంచుకోవడంలో బాగా వివరించారు మరియు సహాయం అందించారు, చాలా బాగా మాట్లాడారు. బజాజ్ అలియంజ్ మద్దతుకు ధన్యవాదాలు

    ఉర్మిందర్ సింగ్

    02 మార్చి 2019

  • కార్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి సులభమైన మార్గం

    షేక్ ఫిరోజ్

    06 ఫిబ్రవరి 2019

  • ఇలాంటి ప్రతిష్టాత్మక కంపెనీ నుండి ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడమనేది ఒక వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన మార్గంగా ఉంటుంది. బాగా చేసారు

    రాజేశ్

    03 ఫిబ్రవరి 2019

  • ఏంటంటే సులభం మరియు టైం సేవింగ్ కాబట్టి నేను బజాజ్ అలియంజ్ వారి కార్ ఇన్సూరెన్స్‌ను 100% సిఫార్సు చేస్తాను

    వీరేశ్ మదివాలర్

    06 జనవరి 2019

  • మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి చాలా సులభమైన ప్రక్రియ. కృతజ్ఞతలు.

    స్నితా ప్రకాశ్

    05 జనవరి 2019

  • బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ మొబైల్ ఫ్రెండ్లీగా ఉంటుంది

    అశ్విన్

    24 డిసెంబర్ 2018

  • మౌస్‌తో కొన్ని క్లిక్‌లు చేస్తే చాలు, మోటార్ ఇన్సూరెన్స్ పూర్తవుతుంది. బజాజ్ అలియంజ్‍‌కు ధన్యవాదాలు!

    ఇ మోహన్

    16 డిసెంబర్ 2018

  • ఎల్లప్పుడూ సహాయం చేసే స్వభావం కలిగిన బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్‌తో అనుభవం గొప్పగా ఉంటుంది.

    ఉమ్మేసల్మా షేఖ్

    08 డిసెంబర్ 2018

  • అద్భుతమైన కస్టమర్ ఫ్రెండ్లీ, ఇబ్బందులు లేని రెన్యూవల్ మోటార్ అనుభవం

    శేఖర్ ప్రభుదేశాయ్

    01 డిసెంబర్ 2018

  • మోటార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి ఆన్‌లైన్ ప్రాసెస్ సులభమైనది మరియు సౌకర్యవంతమైనది.

    మణికందన్ ఎం

    09 నవంబర్ 2018

  • నాకు అప్‌డేట్‌లు అందించినందుకు ధన్యవాదాలు, మోటార్ ఇన్సూరెన్స్ రిమైండర్ చాలా సహాయకరంగా ఉంది.

    ఎల్వినా రోజ్

    03 నవంబర్ 2018

  • బజాజ్ అలియంజ్ అద్భుతమైన వెబ్‌సైట్. మొదటిసారి ఉపయోగించే వారికి కూడా సులభంగా ఉంటుంది.

    బిపిన్ మల్లెంగడ

    10 అక్టోబర్ 2018

  • ఇది ఒక అద్భుతమైన అనుభవం మరియు మొత్తం మోటార్ రెన్యూవల్ కోసం 10 నిమిషాలు మాత్రమే పట్టింది. అది అలానే కొనసాగించండి.

    చక్రపాణి జి

    06 అక్టోబర్ 2018

  • బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్‌తో నేను మాట్లాడిన సమయంలో, ఆమె చాలా సహాయకరంగా మరియు సహనంగా వ్యవహరించారు. కృతజ్ఞతలు

    ముంతాజ్ ఖాన్

    21 సెప్టెంబర్ 2018

  • మీ టెలీకాలర్ నుండి అద్భుతమైన ప్రతిస్పందన మరియు మార్గదర్శకత్వం లభించింది. బజాజ్ అలియంజ్‌కు అభినందనలు.

    సోమా ఎక్సెస్

    19 సెప్టెంబర్ 2018

  • మోటార్ పాలసీ రెన్యూవల్ కోసం సులభమైన మరియు వేగవంతమైన ఆన్‌లైన్ ప్రాసెస్.

    జాయ్ ఘోష్

    13 ఆగస్ట్ 2018

వీడియో టెస్టిమోనియల్స్

  • Video Testimonials

    విశాల్ షా

  • Video Testimonials

    భవేష్ దర్జీ

  • Video Testimonials

    అనురిత రాథోర్

  • Video Testimonials

    శ్రీ సచిన్ మరవార్

  • Video Testimonials

    మిస్ పాయల్

  • Video Testimonials

    కల్నల్. వాహి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం