రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
M-Care Health Insurance by Bajaj Allianz Covers Vector Borne Diseases
జూలై 21, 2020

ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి?

సాధారణంగా దోమలు ఇబ్బందిని కలిగిస్తాయి, కానీ, వెక్టర్ బోర్న్ వ్యాధులలో ఇటీవలి పెరుగుదలను చూసుకుంటే చిన్న కీటకాల అత్యంత ప్రమాదకరమైన జాతిలో దోమలు ప్రథమ స్థానంలో నిలిచాయి. ఈ వ్యాధులు వేగంగా విస్తరించి మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల సాధారణ లక్షణాలు ఇలా ఉంటాయి:

  • అధిక జ్వరం
  • తీవ్రమైన దగ్గు మరియు జలుబు
  • తలనొప్పి
  • కండరాల నొప్పి
  • చలి జ్వరం
  • చర్మంపై దద్దుర్లు

వెక్టర్ బోర్న్ వ్యాధులు మీ శక్తిని పూర్తిగా హరించివేస్తాయి మరియు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి, బలహీనంగా మారుస్తాయి. అలాగే, ఈ వ్యాధుల వలన మీకు భారీ ఆసుపత్రి బిల్లులు మరియు వైద్య పరీక్షలు మరియు ఔషధాల కోసం ఖర్చులు అవుతాయి.

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద మేము, అలాంటి సమయాల్లో మీ పరిస్థితిని అర్థం చేసుకోగలము. అందువల్లనే, మేము అన్ని ప్రధాన వెక్టర్ బోర్న్ వ్యాధుల కోసం మిమ్మల్ని కవర్ చేయడానికి ఒక ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ - ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రూపొందించాము.

దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు-‌ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ.

ఎం-కేర్ పాలసీ కింద కవరేజీలు:

మా ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ 7 ప్రధాన వెక్టర్ బోర్న్ వ్యాధులను కవర్ చేస్తుంది:

  • డెంగ్యూ ఫీవర్
  • మలేరియా
  • ఫైలేరియాసిస్
  • కాలా అజర్
  • చికెన్‌గున్యా
  • జపనీస్ ఎన్సెఫాలైటిస్
  • జికా వైరస్

ఎం-కేర్ పాలసీ ఫీచర్లు:

దీని కోసం మేము అందించే ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి- ఎం-కేర్ డెంగ్యూ భీమా  పాలసీ:

  • ఇన్సూరెన్స్ మొత్తం (ఎస్ఐ) ఆప్షన్లు రూ.10,000 నుండి రూ. 75,000 వరకు ఉంటాయి
  • నగదురహిత క్లెయిమ్ సౌకర్యం
  • ఇది ఒక వార్షిక పాలసీ
  • స్వీయ, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు మరియు ఆధారపడిన తల్లిదండ్రులకు కవరేజ్ అందుబాటులో ఉంది
  • స్వీయ, జీవిత భాగస్వామి మరియు ఆధారపడిన తల్లిదండ్రులకు ప్రవేశ వయస్సు 18 సంవత్సరాలు మరియు ఆధారపడిన పిల్లలకు 0 రోజులు

ఎం-కేర్ పాలసీ ప్రయోజనాలు:

మా ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

  • మేము ఈ పాలసీని సరసమైన ప్రీమియం ధరలకే అందిస్తున్నాము.
  • పైన పేర్కొన్న ఏవైనా వ్యాధుల రోగనిర్ధారణపై మేము మీకు ఏకమొత్తంలో పరిహారాన్ని అందజేస్తాము.
  • లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
  • 15 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ అందుబాటులో ఉంది.
  • మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మేము తక్షణ సహాయం అందిస్తాము.

ఒక చిన్న కాటు కూడా చాలా ఇబ్బందిని కలిగించవచ్చు. మీరు దోమలను పారదోలడానికి తగు చర్యలు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నాము; ఎల్లవేళలా మీరు సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాము.

నేడే మా వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ వెక్టర్ల యొక్క తీవ్రమైన దాడి నుండి రక్షణ పొందడానికి మా ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి. మీ అన్ని వైద్య అవసరాల కోసం మరింత సమగ్రమైన కవరేజీని పొందేందుకు అందుబాటులో ఉన్న అనేక హెల్త్ ఇన్సూరెన్స్ రకాలు చూడండి.

 

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి