రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఈ రోజుల్లో సాధ్యమైన ప్రతి విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి, అందుకు మంచి ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడమే ఉత్తమ మార్గం. A హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వైద్య ఖర్చుల ఆర్థిక భారం నుండి సంపూర్ణ రక్షణను అందిస్తుంది. అదేవిధంగా, ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయంతో మనం మన ఇంటిని రక్షించుకుంటాము, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉన్నాయి.
అయితే, ఈ అనేక పాలసీలకు బదులుగా, అన్ని స్థాయిలలో రక్షణను అందించే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఏమవుతుంది; ఆరోగ్యం మొదలుకొని ఇంటి వరకు మరియు మరెన్నో?
మేము, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తరపున, అటువంటి సమగ్ర ఇన్సూరెన్స్ ప్లాన్‌ని రూపొందించాము - స్టార్ ప్యాకేజ్. ఇది ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ, ఇది మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని వివిధ ప్రమాదాలు మరియు అత్యవసర పరిస్థితుల నుండి రక్షిస్తుంది. ఇది పలు ఆరోగ్య ప్రమాదాలు, గృహోపకరణాలు, విద్యా మంజూరు మరియు ప్రయాణం, ప్రజా బాధ్యత సమయాల్లో లగేజ్ వంటి వాటితో పాటు, ఒకే గొడుగు కింద వివిధ రకాల కవర్లను అందిస్తుంది. కుటుంబంలోని సంపాదనాపరుడు లేదా సభ్యులలో ఒకరి మరణం, గాయం లేదా అనారోగ్యం అనేది మీ కుటుంబానికి తీవ్రమైన ఆర్థిక సమస్యలను సృష్టించగలదని మేము నమ్ముతున్నాము. స్టార్ ప్యాకేజ్ ఈ పరిస్థితుల నుండి మీకు ఇన్సూరెన్స్‌ని ఇస్తుంది మరియు పూర్తి రక్షణను అందిస్తుంది.
స్టార్ ప్యాకేజీ అనేది ఇన్సూరెన్స్ పాలసీ, ఇది దాని అనేక ఫీచర్లతో సంపూర్ణ రక్షణను నిర్ధారిస్తుంది:
హెల్త్ గార్డ్
తీవ్రప్రమాదం లేదా ఏదైనా పెద్ద అనారోగ్యం విషయంలో క్యాష్‌లెస్ ప్రయోజనాన్ని మరియు హాస్పిటల్ ఖర్చులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వడం ద్వారా ఈ పాలసీ మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని పూర్తిగా రక్షిస్తుంది.
క్రిటికల్ ఇల్‌నెస్ కవర్
ఒకవేళ మీకు తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయితే, ఒక పెద్ద మొత్తం మీకు చెల్లించబడుతుంది. ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలో దాత ఖర్చులు సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలోకి రావు, కానీ ఇక్కడ, ఈ కవర్ కింద అందుకున్న మొత్తం నుండి చెల్లించవచ్చు.
పిల్లల విద్యా ప్రయోజనం
మీ మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం సందర్భంలో పాలసీ ప్రకారం మేము, మీ పిల్లల చదువు కోసం ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని చెల్లించడం కొనసాగిస్తాము.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
ఈ పాలసీ మరణం, శాశ్వత పూర్తి వైకల్యం (పిపిడి), శాశ్వత పాక్షిక వైకల్యం (పిపిడి) మరియు తాత్కాలిక పూర్తి వైకల్యం (టిటిడి) లపై కవరేజీని అందిస్తుంది.
రెన్యువబిలిటీ
మీరు లైఫ్‌టైం కోసం మీ స్టార్ ప్యాకేజీ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు.
హాస్పిటల్ క్యాష్
హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను, హాస్పిటల్‌లో చేరడం వలన మీరు ఎదుర్కొనే ఖర్చుల నుండి కాపాడుతుంది. అటువంటి ఖర్చుల భారాన్ని తగ్గించడానికి మేము హాస్పిటల్‌లో చేరిన ప్రతీ రోజు నగదు ప్రయోజనాలను అందిస్తాము.
గృహోపకరణాలకు కవర్
వాస్తవమైన లేదా ప్రయత్నించిన దొంగతనం లేదా ఇల్లు విచ్ఛిన్నం కేసు వలన కలిగే నష్టాలకు మీరు కవర్ చేయబడతారు.
పబ్లిక్ లయబిలిటీ కవర్
ఈ కవర్ శారీరక గాయం లేదా థర్డ్ పార్టీ ఆస్తికి కలిగిన నష్టాల వలన కలిగే చట్టపరమైన బాధ్యత నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
బ్యాగేజ్ కవర్
భారతదేశంలో ఎక్కడైనా ప్రయాణించేటప్పుడు ప్రమాదవశాత్తు జరిగే నష్టం మరియు విధ్వంసం వంటి నష్టాలకు మీ పర్సనల్ లగేజీని కవర్ చేస్తుంది.
హాస్పిటలైజేషన్‌కు ముందు మరియు తరువాతి ఖర్చులను కవర్ చేస్తుంది
ఈ పాలసీ హాస్పిటల్‌లో చేరడానికి 60 రోజుల ముందు మరియు హాస్పిటల్‌లో చేరిన 90 రోజుల తరువాత తలెత్తే వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ క్లిక్‌తో హెల్త్ క్లెయిమ్ అని పిలువబడే యాప్ ఆధారిత క్లెయిమ్ సబ్‌మిషన్ ప్రాసెస్‌ని ప్రవేశపెట్టింది.
రూ. 20, 000 వరకు క్లెయిమ్‌ల కోసం, యాప్ ద్వారానే క్లెయిమ్ డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడానికి మరియు సబ్మిట్ చేయడానికి ఈ సౌకర్యం మిమ్మల్ని అనుమతిస్తుంది.
మీరు చేయవలసిందల్లా:
నెట్వర్క్ హాస్పిటల్‌లో క్యాష్‌లెస్ సదుపాయం 24x7, ఈ సేవలో ఎటువంటి అంతరాయం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. క్యాష్‌లెస్ సెటిల్‌మెంట్‌ని అందించే హాస్పిటల్‌లు, ఎటువంటి నోటీసు లేకుండా వారి పాలసీని మార్చడంలో బాధ్యత వహిస్తాయి. అందువల్ల, మీరు అడ్మిట్ అవ్వడానికి ముందు ఆసుపత్రి జాబితాను తనిఖీ చేయాలి. అప్‌డేట్ చేయబడిన జాబితా మా వెబ్‌సైట్‌లో మరియు మా కాల్ సెంటర్ వద్ద అందుబాటులో ఉంది. క్యాష్‌లెస్ సౌకర్యం పొందే సమయంలో బజాజ్ అలియంజ్ హెల్త్ కార్డుతో పాటు ప్రభుత్వ ID ప్రూఫ్ కూడా తప్పనిసరి.
మీరు క్యాష్‌లెస్ క్లెయిమ్‌లను ఎంచుకున్నప్పుడు, ప్రాసెస్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
గమనించవలసిన ముఖ్యమైన పాయింట్లు
పాలసీ ప్రకారం అడ్మిట్‌కు ముందు మరియు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, సంబంధిత వైద్య ఖర్చులు తిరిగి చెల్లించబడతాయి. వైద్య సేవలకు సంబందించిన ప్రిస్క్రిప్షన్లను మరియు బిల్లులు/రశీదులను, సరిగ్గా సంతకం చేసిన క్లెయిమ్ ఫారంతో పాటు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వారికి సమర్పించాలి.
రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు:
హాస్పిటల్ క్యాష్ సెక్షన్ కోసం:
హెల్త్ గార్డ్ విభాగం కోసం:
యాక్సిడెంట్ మరియు విద్యా మంజూరు విభాగం కోసం:
తీవ్ర అనారోగ్య విభాగం కోసం:
హెల్త్ గార్డ్ విభాగం కోసం:
యాక్సిడెంట్ మరియు విద్యా మంజూరు విభాగం కోసం:
తీవ్ర అనారోగ్య విభాగం కోసం:
శాశ్వత పాక్షిక/పూర్తి వైకల్యం విభాగం కోసం:
తాత్కాలిక వైకల్యం విభాగం కోసం:
ప్రతిపాదకునికి ప్రవేశ వయస్సు మరియు వారి జీవిత భాగస్వామి 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు. పిల్లలకు ప్రవేశ వయస్సు 3 నెలల నుండి 25 సంవత్సరాలు.
మీరు దీనిని 1, 2 లేదా 3 సంవత్సరాల పాలసీ కోసం ఎంచుకోవచ్చు మరియు లైఫ్‌టైం కోసం రెన్యూ కూడా చేసుకోవచ్చు.
2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...
లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు
నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...
ఒకే పాలసీ, సంపూర్ణ సంరక్షణ!
ఒకే పాలసీలో ఆరోగ్యం, క్రిటికల్ ఇల్‌నెస్ మరియు PA కవర్‌తో కూడిన సింగిల్ ప్లాన్.
ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి.* మరింత చదవండి
ట్యాక్స్ సేవింగ్
ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి.*
*మీకు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లిదండ్రుల కోసం స్టార్ ప్యాకేజ్ పాలసీని ఎంచుకున్న తర్వాత, మీరు మీ పన్నుల పై సంవత్సరానికి రూ. 25,000 మినహాయింపును పొందవచ్చు (మీ వయస్సు 60 సంవత్సరాల కంటే ఎక్కువ లేకపోతే). సీనియర్ సిటిజన్స్ (వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ) అయిన మీ తల్లిదండ్రులకు మీరు ప్రీమియం చెల్లిస్తే, పన్ను ప్రయోజనాల కోసం గరిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం రూ 50,000 వద్ద పరిమితం చేయబడుతుంది. అందువల్ల, ఒక పన్ను చెల్లింపుదారుగా మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి మరియు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, సెక్షన్ 80D క్రింద గరిష్టంగా రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాన్ని పెంచుకోవచ్చు. మీరు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలవారై మరియు మీ తల్లిదండ్రులకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, సెక్షన్ 80D క్రింద గరిష్ట పన్ను ప్రయోజనం రూ. 1 లక్ష ఉంటుంది.
సెక్షనల్ మరియు లాంగ్-టర్మ్ డిస్కౌంట్లను పొందండి. మరింత చదవండి
30% వరకు డిస్కౌంట్
సెక్షనల్ మరియు లాంగ్-టర్మ్ డిస్కౌంట్లను పొందండి.
I. సెక్షన్ డిస్కౌంట్లు:
a) 4 లేదా 5 సెక్షన్లు ఎంచుకున్నట్లయితే 10% డిస్కౌంట్ వర్తిస్తుంది.
b) 6 నుండి 8 సెక్షన్లను ఎంచుకున్నట్లయితే 15% డిస్కౌంట్ వర్తిస్తుంది.
ii. లాంగ్-టర్మ్ పాలసీ డిస్కౌంట్:
a) పాలసీని 2 సంవత్సరాల కోసం ఎంచుకున్నట్లయితే 10% డిస్కౌంట్ వర్తిస్తుంది.
b) పాలసీని 3 సంవత్సరాల కోసం ఎంచుకున్నట్లయితే 15% డిస్కౌంట్ వర్తిస్తుంది.
మా ఇన్-హౌజ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం వేగవంతమైన, ఇబ్బంది లేని మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను నిర్ధారిస్తుంది. మరింత చదవండి
అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్
మా ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం వేగవంతమైన, ఇబ్బంది లేని మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను అందిస్తుంది. అలాగే, మేము భారతదేశ వ్యాప్తంగా 18,400+ కంటే ఎక్కువ నెట్‍వర్క్ ఆసుపత్రులలో క్యాష్‍లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తాము. ఇది హాస్పిటలైజేషన్ లేదా చికిత్స సమయంలో ఉపయోగపడుతుంది, ఇక్కడ మేము నెట్‌వర్క్ హాస్పిటల్‌కి నేరుగా బిల్లులు చెల్లిస్తాము మరియు మీరు కోలుకోవడం పై దృష్టి పెట్టవచ్చు.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
సతీష్ చంద్ కటోచ్
పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.
ఆశీష్ ముఖర్జీ
ఎటువంటి వారికైనా సులభంగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, గందరగోళం ఉండదు. గొప్ప పని. గుడ్ లక్.
మృణాలిని మీనన్
చాలా బాగా డిజైన్ చేయబడినది మరియు కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంది
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 1st మార్చి 2022
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి