రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
చాట్ సర్వీసెస్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఒక అమ్మమ్మ, తల్లి, కుమార్తె, సోదరి లేదా భార్యగా మహిళలు మన జీవితాల్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మా ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, మనకు సర్వస్వం అయిన ఈ మహిళలకు నివాళులర్పిస్తుంది. మహిళలు ఎదుర్కొనే ప్రమాదకరమైన అనారోగ్యాలను పరిష్కరించడంలో, వారికి సహాయపడటానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది.
అభివృద్ధి చెందిన వైద్య విజ్ఞానానికి కృతఙ్ఞతలు, మహిళలు ఇప్పుడు ప్రమాదకరమైన అనారోగ్యం లేదా గాయాలను ఎదుర్కొనే అధికారాన్ని కలిగి ఉన్నారు. అయితే, పెరుగుతున్న హాస్పిటలైజేషన్ ఖర్చులతో వైద్య చికిత్సలు మీకు మరియు మీ కుటుంబానికి పెద్ద ఆర్థిక భారాన్ని కలిగిస్తాయి, అందుకు తోడుగా కొన్ని సందర్భాల్లో ఉపాధి నష్టం కూడా జరుగుతుంది.
అందువల్ల, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన అనారోగ్యాలు మరియు ఇతర అదనపు నష్టాలను దృష్టిలో ఉంచుకుని, మేము ప్రత్యేకమైన మహిళల హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ను రూపొందించాము.
మహిళల కోసం ప్రత్యేకించిన మా క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్, మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే 8 ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. వారు ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలను, హామీ ఇచ్చిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని నగదు రూపంలో పొందవచ్చు. ఈ పాలసీ పరిధిలో కవర్ చేయబడే 8 ప్రాణాంతక పరిస్థితులను చూద్దాం:
వక్షోజాల క్యాన్సర్
ఫెలోపియన్ నాళాల క్యాన్సర్
గర్భాశయం/గర్భాశయ క్యాన్సర్
ఒవేరియన్ క్యాన్సర్
యోని క్యాన్సర్
అవయవాల శాశ్వత పక్షవాతం
మల్టీ-ట్రామా
కాలిన గాయాలు
మహిళల కోసం ప్రత్యేకించిన క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ కవరేజ్, ప్రధాన ప్రాణాంతక అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఈ క్రింది ఫీచర్లను కలిగి ఉందని తెలుసుకోవడంతో మీరు ప్రశాంతంగా నిదురపోతారు:
క్రిటికల్ ఇల్‌నెస్ కవర్
మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ పాలసీ 8 ప్రాణాంతక అనారోగ్యాల నుండి కవర్ అందిస్తుంది.
కోజెనిటల్ డిసెబిలిటీ బెనిఫిట్
మీరు పుట్టుకతో వచ్చే వ్యాధి/రుగ్మత ఉన్న బిడ్డకు జన్మనిస్తే, ఇన్సూరెన్స్ చేసిన మొత్తంలో 50% వరకు చెల్లించబడుతుంది. ఈ ప్రయోజనం మొదటి ఇద్దరు పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రయోజనం కింద కవర్ చేయబడే పుట్టుకతో వచ్చే వ్యాధుల జాబితా:
ఉపాధి నష్టం కోసం కవర్
మీ పాలసీలో పేర్కొన్న ఏదైనా ప్రాణాంతక అనారోగ్యాన్ని గుర్తించిన తేదీ నుండి 3 నెలల వ్యవధిలో మీరు ఉద్యోగాన్ని కోల్పోతే, మీ పాలసీ ప్రకారం క్రిటికల్ ఇల్‌నెస్ కోసం క్లెయిమ్ చెల్లించబడితే, మేము ఉపాధి నష్టం కింద రూ. 25, 000 మొత్తాన్ని చెల్లిస్తాము.
పిల్లల విద్యా ప్రయోజనం
మీ పాలసీ కింద క్రిటికల్ ఇల్‌నెస్ ప్రయోజనం కోసం క్లెయిమ్ చెల్లించబడితే, మేము మీ 2 పిల్లల భవిష్యత్ విద్య కోసం రూ. 25, 000 కూడా చెల్లిస్తాము. ఈ విభాగం కింద చెల్లించవలసిన మొత్తం, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల కోసం కలిపి రూ. 25, 000 కు పరిమితం చేయబడుతుంది.
సులభమైనది మరియు సౌకర్యవంతమైనది
మీరు జాబితాలో ఉన్న ప్రాణాంతక అనారోగ్యాలలోని ఒకదానితో నిర్ధారించబడతే, మేము ఒకే మొత్తంలో క్లెయిమ్ చెల్లింపును అందిస్తాము.
ఒక ప్రపోజర్ కోసం ప్రవేశ వయస్సు 21 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఉంటుంది. పాలసీని లైఫ్‌టైం కోసం రెన్యూ చేసుకోవచ్చు.
ఈ పాలసీ ఒక సంవత్సరం కోసం కవర్ అందిస్తుంది.
వైద్య ఖర్చులు ఆకాశం వైపు దూసుకెళ్తున్నాయి మరియు వైద్య అత్యవసర పరిస్థితులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా మీ వైపు వస్తాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఈ క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ అనేది, మీరు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నప్పుడు, మీ పొదుపును రక్షించడానికి మీకు అండగా నిలుస్తుంది.
మహిళల కోసం మా క్రిటికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ విస్తృత శ్రేణి ప్రయోజనాలను అందిస్తుంది మరియు పోటీ ప్రీమియం రేట్లతో 8 ప్రాణాంతక అనారోగ్యాలకు వ్యతిరేకంగా మహిళలను కవర్ చేస్తుంది:
ప్రీమియం టేబుల్:
ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం (రూ. లలో) |
25 సంవత్సరాల వరకు |
26-35 |
36-40 |
41-45 |
46-50 |
51-55 |
50,000 |
250 |
375 |
688 |
1,000 |
1,500 |
2,188 |
1లక్ష |
375 |
563 |
1,031 |
1,500 |
2,250 |
3,281 |
1.5లక్ష |
500 |
750 |
1,375 |
2,000 |
3,000 |
4,375 |
2లక్ష |
625 |
938 |
1,719 |
2,500 |
3,750 |
5,469 |
అదనంగా సర్వీస్ టాక్స్.
*అదనపు ప్రయోజనాలు:
ఒకవేళ క్రిటికల్ ఇల్‌నెస్ విభాగం కింద క్లెయిమ్ చెల్లించబడినట్లయితే, పిల్లల విద్యా బోనస్ రూ. 25, 000 వరకు చెల్లించబడతాయి.
క్రిటికల్ ఇల్‌నెస్ విభాగం కింద క్లెయిమ్ అనుమతించబడితే, మీకు ఉపాధి నష్టం కోసం రూ. 25, 000 వరకు చెల్లించబడతాయి.
* పాలసీ క్రింద పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది.
వైద్య పరీక్షలు అవసరం:
ఇన్సూర్ చేయబడిన మొత్తం |
21-25yr |
26-35 |
36-40 |
41-45 |
46-50 |
51-55 |
50,000 |
లేదు |
లేదు |
లేదు |
లేదు |
లేదు |
లేదు |
1లక్ష |
లేదు |
లేదు |
లేదు |
లేదు |
FMR,USG |
FMR,USG |
1.5లక్ష |
లేదు |
లేదు |
లేదు |
FMR,USG |
FMR,USG,PAP |
FMR,USG,PAP |
2లక్ష |
లేదు |
లేదు |
లేదు |
FMR,USG |
FMR,USG,PAP |
FMR,USG,PAP |
టెస్టులు:
FMR: మా ఫార్మాట్ ప్రకారం పూర్తి మెడికల్ రిపోర్ట్.
USG: పొత్తి కడుపు మరియు పెల్విస్ యొక్క అల్ట్రాసోనోగ్రఫీ.
PAP: PAP స్మియర్ టెస్ట్.
గమనిక: తల్లులు కాబోయే వారు ఈ పాలసీని కొనుగోలు చేయలేరని మేము చింతిస్తున్నాము. అయితే, డెలివరీ అయిన మూడు నెలల తర్వాత ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు.
మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మేము మా నెట్‌వర్క్ క్లినిక్స్‌తో వైద్య పరీక్షలను కూడా ఏర్పాటు చేయగలము, కానీ, ఖర్చు మీరే భరించాల్సి ఉంటుంది.
బజాజ్ అలియంజ్ మహిళల కోసం ప్రత్యేకించిన క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీ, మీరు చెల్లించే ప్రీమియంలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 D కింద రూ. 1 వరకు పన్ను ఆదా చేయడంలో ఈ పాలసీ మీకు సహాయపడుతుంది.
అవును, మీరు మీ మహిళల-కోసం ప్రత్యేకించిన క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్‌ని రద్దు చేయవచ్చు. మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ లేదా నిబంధనలు మరియు షరతులతో సంతృప్తి చెందకపోతే; మొదటి పాలసీ డాక్యుమెంట్లు అందిన 15 రోజులలోపు పాలసీని రద్దు చేసే అవకాశం మీకు ఉంటుంది మరియు ఎటువంటి క్లెయిమ్ ఉండకూడదు. రెన్యూవల్ పాలసీలకు ఫ్రీ లుక్ వ్యవధి వర్తించదు.
లేదు, ఇది మెడిక్లెయిమ్ కాదు. హాస్పిటలైజేషన్ లేదా మెడిక్లెయిమ్ కవర్‌లా కాకుండా; ఈ కవర్ కింద, ఇన్సూరెన్స్ పాలసీలో జాబితా చేయబడిన ఏవైనా ప్రాణాంతక అనారోగ్యాల నిర్ధారణపై, మేము ఏకమొత్తంలో నగదు చెల్లింపు చేస్తాము. ఈ పాలసీ క్రింద, ఒక క్లెయిమ్ చేయడానికి మీరు హాస్పిటల్‌లో చేరవలసిన అవసరం లేదా వైద్య బిల్లులను చూపించవలసిన అవసరం లేదు. ఏదైనా ప్రాణాంతక అనారోగ్యం నిర్ధారణ అయిన క్షణంలో మరియు ఈ పాలసీ క్రింద ఎలాంటి మినహాయింపులు వర్తించకపోతే, మీ క్లెయిమ్ వెంటనే చెల్లించబడుతుంది.
2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...
లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు
నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...
మీరు ప్రతి ఒక్కరికీ సంరక్షణ కల్పిస్తారు, మేము మీ కోసం సంరక్షణ కల్పిస్తాము!
ఉపాధి నష్టం మరియు పిల్లల విద్య కోసం ప్రయోజనాలను అందించే అద్భుతమైన ఫీచర్లు.
మీరు తక్కువలో మరియు ఏజ్-అగ్నోస్టిక్ ప్రీమియం మొత్తాలను పొందవచ్చు.
ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి.* మరింత చదవండి
ట్యాక్స్ సేవింగ్
ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి.*
*మహిళల కోసం నిర్దేశించబడిన క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకున్న తర్వాత, మీరు మీ పన్నుల పై సంవత్సరానికి రూ. 25,000 మినహాయింపును పొందవచ్చు (మీ వయస్సు 60 సంవత్సరాల కంటే ఎక్కువ లేకపోతే మాత్రమే). సీనియర్ సిటిజన్స్ (వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ) అయిన మీ తల్లిదండ్రులకు మీరు ప్రీమియం చెల్లిస్తే, పన్ను ప్రయోజనాల కోసం గరిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం రూ 50,000 వద్ద పరిమితం చేయబడుతుంది. అందువల్ల, ఒక పన్ను చెల్లింపుదారుగా మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి మరియు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, సెక్షన్ 80D క్రింద గరిష్టంగా రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాన్ని పెంచుకోవచ్చు. మీరు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలవారై మరియు మీ తల్లిదండ్రులకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, సెక్షన్ 80D క్రింద గరిష్ట పన్ను ప్రయోజనం రూ. 1 లక్ష ఉంటుంది.
మా ఇన్-హౌజ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం వేగవంతమైన, ఇబ్బంది లేని మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను నిర్ధారిస్తుంది. మరింత చదవండి
అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్
మా ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం వేగవంతమైన, ఇబ్బంది లేని మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను అందిస్తుంది. అలాగే, మేము భారతదేశ వ్యాప్తంగా 6,500+ కంటే ఎక్కువ నెట్‍వర్క్ ఆసుపత్రులలో క్యాష్‍లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తాము. ఇది హాస్పిటలైజేషన్ లేదా చికిత్స సమయంలో ఉపయోగపడుతుంది, ఇక్కడ మేము నెట్‌వర్క్ హాస్పిటల్‌కి నేరుగా బిల్లులు చెల్లిస్తాము మరియు మీరు కోలుకోవడం పై దృష్టి పెట్టవచ్చు.
మీరు మీ లైఫ్‌టైం కోసం ఈ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు జాబితా చేయబడిన ఏవైనా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లయితే 2 పిల్లల వరకు, పిల్లల విద్యా బోనస్‌ని అందిస్తుంది.
రొమ్ము క్యాన్సర్ కోసం
గర్భాశయ క్యాన్సర్ కోసం
అండాశయ క్యాన్సర్ కోసం
సంరక్షణ, చికిత్స లేదా సలహాల కోసం సిఫార్సు చేయబడిన లేదా స్వీకరించబడిన ఏదైనా ప్రమాదకరమైన అనారోగ్యం...
మరింత చదవండిఇతర మినహాయింపులు
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
సతీష్ చంద్ కటోచ్ ముంబై
పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.
ఆశీష్ ముఖర్జీ ముంబై
ఎటువంటి వారికైనా సులభంగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, గందరగోళం ఉండదు. గొప్ప పని. గుడ్ లక్.
మృణాళిని మేనన్ ముంబై
చాలా బాగా డిజైన్ చేయబడినది మరియు కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంది
క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ చూడండి
ఫీచర్లు & ప్రయోజనాలు
హెల్త్ ఇన్సూరెన్స్
పాలసీలో కోఇన్సూరెన్స్
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
వ్రాసినవారు : బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16th మే 2022
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి