రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
అగ్నిప్రమాదం, షార్ట్-సర్క్యూట్‌లు, దోపిడీ వంటి ప్రమాదాలు ఎలాంటి హెచ్చరిక లేకుండా ఎప్పుడైనా జరగవచ్చు. ఇది మీ ఇంటిని మరియు ఫైనాన్సులను చిన్నాభిన్నం చేస్తుంది. ఎప్పుడైనా మీకు అలాంటి సందర్భం ఎదురైతే, చింతించకండి. ఈ వీడియో మీకు ఆ సందర్భంలో తీసుకోవాల్సిన తగిన చర్యలను వివరిస్తుంది. టోల్ ఫ్రీ నంబర్ 1800-209-7072పై మా హోమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ బృందానికి డయల్ చేయండి, వారు మీకు తదుపరి మార్గనిర్దేశం చేస్తారు. వివిధ పరిస్థితులకు వివిధ పరిష్కార చర్యలు అవసరం అవుతాయి. అగ్నిప్రమాదం జరిగినపుడు మీరు అగ్నిమాపక దళానికి కాల్ చేయాలి, గృహోపకరణాలు దెబ్బతిన్నప్పుడు రిపేర్‌మెన్‌ను పిలవాలి, అదేవిధంగా దొంగతనం జరిగితే వెంటనే పోలీసులను సంప్రదించి ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయాలి. మీకు ఎదురైన ప్రమాదాలను, జరిగిన నష్టాలను అంచనా వేయడానికి ఒక సర్వేయర్ మీ ఇంటిని సందర్శిస్తారు. దీని తరువాత మీరు మీ నష్టాన్ని బట్టి వారికి అవసరమైన వివరాలను అందించాలి.
అగ్నిప్రమాదం సందర్భంలో - జరిగిన నష్టం, ఓనర్‌షిప్ వివరాలను తెలియజేయండి
దొంగతనం సందర్భంలో - పోలీస్ ఎఫ్‌ఐఆర్ మరియు మీ వస్తువుల కొనుగోలు బిల్లులను సమర్పించండి
ఎలక్ట్రికల్ ఉపకరణాల బ్రేక్‌డౌన్ కోసం - సర్వీస్ ఇంజనీర్ రిపోర్ట్, రిపేరర్ రిపోర్ట్, ఎలక్ట్రిక్ ఉపకరణాల కొనుగోలు బిల్లు, రిపేరింగ్ బిల్లులు అవసరమవుతాయి
మీ ఇంటికి ఆల్-రౌండ్ ప్రొటెక్షన్ అవసరం. బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని పొందండి, మీ విలువైన వస్తువులను సురక్షితం చేసుకోండి, ప్రత్యామ్నాయ వసతి కోసం అద్దెను, మీ పోర్టబుల్ పరికరాల కోసం కవర్‌ను పొందండి, అంతేకాకుండా సరసమైన ప్రీమియంల వద్ద మరెన్నో పొందండి."
మరిన్ని అన్వేషించండి: హోమ్ ఇన్సూరెన్స్ వీడియోలు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి