Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి అనుసరించవలసిన ప్రక్రియ ఏమిటి?

ఈ వీడియో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కస్టమర్లు ఎదురయ్యే సాధారణ ప్రశ్న అయిన 'రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడానికి అనుసరించవలసిన ఆన్‌లైన్ ప్రక్రియ ఏమిటి?’ కి సమాధానం అందిస్తుంది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ప్రముఖ జిఐ కంపెనీ. ఒక కంపెనీగా మేము డిజిటలైజేషన్‌ను విశ్వసిస్తాము. మా కస్టమర్ల అంచనాలను దృష్టిలో ఉంచుకుని మేము రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్స్ కోసం, మొబైల్ యాప్ ఆధారిత హెల్త్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియతో ముందుకు వచ్చాము.

కస్టమర్లు Play Store లేదా App Store నుండి మా మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారానే కస్టమర్లు వారి హెల్త్ ఇన్సూరెన్స్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను ఫైల్ చేసుకోవచ్చు. అన్ని సపోర్టింగ్ యాప్‌లను కూడా ఈ యాప్‌ను ఉపయోగించే అప్‌లోడ్ చేయవచ్చు. ఒకసారి క్లెయిమ్ ఫైల్ చేసిన తరువాత, కస్టమర్ దానిని యాప్‌తో ట్రాక్ చేయవచ్చు.

ఈ సులభమైన విధానంలో కస్టమర్ కేవలం కొన్ని నిమిషాల్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను సబ్మిట్ చేయవచ్చు. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ సబ్మిషన్‌ను ఫైల్ చేసేటప్పుడు అనుసరించవలసిన ముఖ్యమైన దశలను గురించి తెలుసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి మా హెల్త్ మరియు ట్రావెల్ అడ్మినిస్ట్రేషన్ బృందం అందిస్తున్న ఈ వీడియోను చూడండి.

మరిన్ని అన్వేషించండి:‌ హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోలు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం