రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఈ వీడియో కస్టమర్ ప్రశ్న గురించి వివరిస్తుంది, ఇందులో ఉన్న ప్రశ్న 'ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి హాస్పిటలైజేషన్ కోసం వెళుతున్నట్లయితే, అందించబడే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలియజేయడం తప్పనిసరా?’ అనే దృష్టాంతంపై ఆధారపడుతుంది. సమాధానం ఏంటంటే అవును, ప్లాన్ చేయబడిన హాస్పిటలైజేషన్ సందర్భంలో ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు ముందుగా సమాచారం అందించడం చాలా ముఖ్యం, ఇది ఇరు పార్టీలకు మేలు చేస్తుంది. ఇన్సూర్ చేసిన వ్యక్తి స్వయంగా సర్వీస్ ప్రొవైడర్‌కు తెలియజేయడంతో వారు నిజంగా ప్రయోజనం పొందవచ్చు. ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి స్వయంగా సర్వీస్ ప్రొవైడర్‌కు విషయాన్ని తెలియజేసినప్పుడు, అతనికి క్లెయిమ్ ప్రాసెస్, క్లెయిమ్ సమయంలో సమర్పించాల్సిన తప్పనిసరి డాక్యుమెంట్లు వంటి వివరాలపై పూర్తి అవగాహన కలుగుతుంది. అదేవిధంగా, వారు క్యాష్‌లెస్ చికిత్సను పొందడానికి, సకాలంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ అందుకోవడానికి మరియు సమీప క్యాష్‌లెస్/ నెట్‌వర్క్ హాస్పిటల్ జాబితా గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోలు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి