Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ

పర్సనల్ యాక్సిడెంట్ అనేది ఏదైనా దురదృష్టకర ప్రమాదం నుండి కవర్ చేయబడడానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా ఎంచుకోవాల్సిన ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కవర్. దేశంలో మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను అందించే అనేక సర్వీస్ ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నారు. చాలా పాలసీలు మీకు భారతదేశంలో మాత్రమే కవరేజీని అందిస్తాయి. అయితే, జిపిజిపి (గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ) అనేది ప్రపంచవ్యాప్తంగా మీకు కవరేజీని అందించే ఒక ఉత్తమ పాలసీ. ఇది బంగీ జంపింగ్, రాక్ క్లైంబింగ్ మరియు మౌంటెన్ బైకింగ్ లేదా స్కైడైవింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ సమయాల్లో జరిగే ప్రమాదాల నుండి కూడా మీకు రక్షణను అందిస్తుంది. మీరు దురదృష్టకర సంఘటనను ఎదుర్కొన్నప్పుడు తక్షణ వైద్య సహాయం అవసరమైతే, ఎయిర్ అంబులెన్స్ వంటి ప్రత్యేక సదుపాయాన్ని కూడా పొందవచ్చు. దీంతో పాటు మీకు వైద్య చికిత్స, హాస్పిటలైజేషన్ కవర్, ఫ్రాక్చర్ కేర్, అంగవైకల్యం కారణంగా వచ్చే ఆదాయం నష్టం, రోడ్ అంబులెన్స్ కవర్ వంటి సాధారణ కవర్లు అందుబాటులో ఉంటాయి. తీవ్రమైన ప్రమాదానికి గురైనప్పుడు కూడా జిపిజిపితో ఇఎంఐ కవర్, లోన్ రీపేమెంట్ కవర్ మరియు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బోనస్ వంటి ప్రత్యేక ఫీచర్లను పొందుతారు. ఇది శాశ్వత, పాక్షిక లేదా పూర్తి వైకల్యం మరియు మరణాన్ని కవర్ చేస్తుంది. ఇది మీ కోసం ప్రత్యేకించిన ఒక గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ(జిపిజిపి)ని సూచిస్తుంది: 'ఒక పాలసీ, ప్రపంచవ్యాప్తంగా రక్షణ.’ దీని ఫీచర్లను తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి!

మరిన్ని అన్వేషించండి:‌ హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోలు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం