Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

ట్రిప్ రద్దు/ట్రిప్ తగ్గింపు

వరుణ్ మరియు శివాని వారి ఇద్దరు పిల్లలతో కలసి సెలవుల్లో పర్యటనకు వెళ్లబోతున్నారు. వారు స్కీయింగ్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకే, స్కీయింగ్ ప్యాకేజీ కూడా ఉన్న ఒక రిసార్ట్‌ను బుక్ చేసుకున్నారు. విమానం ఎక్కడానికి మూడు రోజుల ముందు, పిల్లలు అనారోగ్యానికి గురికావడంతో వారు తమ పర్యటనను రద్దు చేసుకున్నారు.

ట్రిప్ రద్దు కవరేజీ ఉండడంతో, విమానాలు మరియు వసతి (స్కీయింగ్ ప్యాకేజీతో సహా) బుకింగ్ కోసం చేసిన ఖర్చును కోల్పోతామనే చింత వరుణ్ మరియు శివానికి ఎదురుకాలేదు.

విమాన ఆలస్యాలు, అత్యవసర వైద్య పరిస్థితులు, బ్యాగేజీ మరియు పాస్‌పోర్ట్‌లు పోగొట్టుకోవడం వల్ల తలెత్తే ప్రయాణ అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి, ట్రిప్ రద్దు కవరేజీ అనేది ట్రావెల్ ప్లాన్లలో ప్రామాణికంగా ఉంటుంది.

 

ట్రిప్ రద్దు కవరేజ్

ట్రిప్ రద్దు కవరేజ్ అనేది ప్రత్యేకించి ఒక ప్రీ-డిపార్చర్ ఫీచర్. ఇందులో, ఉపయోగించని విమాన టిక్కెట్లు మరియు హోటల్ బుకింగ్‌ల వంటి తిరిగి చెల్లించబడని మరియు ప్రీ-పెయిడ్ ఖర్చులను ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ తిరిగి చెల్లిస్తారు. పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న కారణాల వల్ల మాత్రమే ట్రిప్ రద్దు కోసం కవరేజ్ క్లెయిమ్ చేయవచ్చని గమనించండి.

ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైనా కారణంతో ట్రిప్ రద్దు కావడాన్ని కవర్ చేయడానికి, "ఏదైనా కారణంతో రద్దు కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్" లేబుల్ క్రింద నిర్దిష్ట ప్లాన్‌లు ఉన్నాయి. పాలసీ నిబంధనలు మరియు షరతుల మీద ఆధారపడి, సింగిల్ సప్లిమెంట్ ఫీజును కూడా (ఇన్సూర్ చేయబడిన సహ ప్రయాణికుడు ట్రిప్ రద్దు కోసం మాత్రమే) ఈ కవర్ రీయింబర్స్ చేయగలదు.

 

సాధారణంగా చేర్చబడిన కారణాలు

కాగితాల మీద సంతకం చేయడానికి ముందే, అన్ని చేర్పులు మరియు మినహాయింపులను బాగా అర్థం చేసుకోవడం కోసం మీరు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా చదవాలి. వ్యక్తిగత గాయం, అనారోగ్యం, చెడు వాతావరణం, ప్రకృతి వైపరీత్యం, గమ్యస్థానం వద్ద తీవ్రవాద దాడి లాంటి సాధారణ ట్రిప్ రద్దు సందర్భాలు కవర్ చేయబడతాయి.

అనేక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు కుటుంబంలో మరణం లేదా ఇతర కుటుంబ అంశాలు (ప్లాన్‌లో పేర్కొనవలసి ఉంటుంది), పని ప్రదేశంలో షెడ్యూల్ సరిపోలకపోవడం, కొత్తగా చేరడం, మీ మీద లేదా మీ ప్రయాణ సహచరుని మీద దాడి వంటి ఇతర వ్యక్తిగత సంక్షోభాలను కూడా కవర్ చేస్తాయి.

ట్రిప్ రద్దు కవరేజీ ఉన్నప్పుడు, మీ ప్రయాణాన్ని మీరు రద్దు చేసినట్లయితే, మీరు గణనీయమైన మొత్తంలో ప్రీ-పెయిడ్ ఖర్చులు తిరిగి పొందగలుగుతారు.

మరిన్ని అన్వేషించండి:‌ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం