Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ఉత్పత్తిని ఎంచుకోండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ క్రింద స్టూడెంట్ స్పెసిఫిక్ కవరేజ్

స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లోని ప్రాథమిక అంశాలు

స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

తమ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అత్యవసర వైద్య పరిస్థితులు లేదా పాస్‌పోర్ట్ కోల్పోవడం వంటి అనేక పరిస్థితులను కవర్ చేస్తుంది. నివాస ఖర్చులతో సహా విదేశీ విద్య కోసం చాలా గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. బజాజ్ అలియాంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తున్న స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అత్యవసర సమయాల్లో మీకు ఆర్థిక రక్షణ, మనశ్శాంతిని అందిస్తుంది.

స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమైనది?

ట్యూషన్ ఫీజు పేరుతో భారీ ముందస్తు ఖర్చు మాత్రమే కాకుండా, క్యాంపస్‌లో లేదా సొంతంగా నివాసం కోసం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, దీర్ఘకాలం హాస్పిటల్‌లో ఉండాల్సిన వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా మీ బడ్జెట్‌ మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక పశ్చిమ దేశంలో వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చు భారతదేశంలో చికిత్స కోసం అయ్యే ఖర్చుతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది.

స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు:

విదేశంలో చదువుకునే క్రమంలో అనేక ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమో చెప్పే కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

    ✓ వైద్య ఖర్చుల విషయంలో మిమ్మల్ని కవర్ చేస్తుంది

    ✓ పాస్‌పోర్ట్ కోల్పోతే మిమ్మల్ని కవర్ చేస్తుంది

    ✓ మీ బ్యాగేజీ నష్టం ఖర్చులను కవర్ చేస్తుంది

    ✓ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అందిస్తుంది

    ✓ స్పాన్సర్ రక్షణ అందిస్తుంది

    ✓ కుటుంబ సభ్యుల కారుణ్య సందర్శనను అందిస్తుంది

    ✓ మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ మోసపూరిత వినియోగం పై రీయింబర్స్‌మెంట్ అందిస్తుంది

    ✓ ప్రకృతి వైపరీత్యం సందర్భంలో అత్యవసర వసతి అందిస్తుంది

    ✓ విదేశీ పోలీస్ ద్వారా అరెస్ట్ చేయబడిన సందర్భంలో బెయిల్ మొత్తం అందిస్తుంది

    ✓ విద్యలో అంతరాయం ఎదురైతే పరిహారం అందిస్తుంది

స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి?

    ✓ మీరు మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించి, ఇన్సూరెన్స్ నంబర్ మరియు ఇతర సంబంధిత వివరాలను వారికి అందించాలి.

    ✓ మీ ట్రిప్ సమయంలో మీకు ఏదైనా సహాయం అవసరమైతే, ఇన్సూరెన్స్ కంపెనీని మీరు సంప్రదించవచ్చు.

    ✓   If in case it is not possible for you to contact your insurance provider (accident or sudden illness) then you should contact your insurance provider as soon as you can.

అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడాన్ని అనేక దేశాలు తప్పనిసరి చేసాయి. అయినప్పటికీ, స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఇతరత్రా ఉద్దేశం కోసం ప్రయాణించే విద్యార్థులకు కూడా అవసరం.

మరిన్ని అన్వేషించండి:‌ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం