Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద సీనియర్ సిటిజన్ కవరేజీ

సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు సంబంధించిన ప్రాథమిక విషయాలు తెలుసుకోండి 

సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అనేవి ప్రత్యేకించి వయో వృద్ధులకు ప్రయాణాన్ని సులభతరం మరియు సురక్షితం చేయడానికి రూపొందించబడ్డాయి.

మీరు ప్రయాణిస్తున్న సమయంలో మీ జీవితంలోని అత్యంత ఆకర్షణీయ అనుభవాలు మీకు లభించగలవు కానీ, ప్రత్యేకించి వయో వృద్ధుల విషయంలో ఇది అనేక రకాల రిస్కులు మరియు ప్రమాదాలతో ముడిపడి ఉంటుంది. వీటిలో ప్రాథమికంగా వయస్సు సంబంధిత అనారోగ్యాలే కాకుండా, సాధారణ ప్రయాణ అత్యవసర పరిస్థితులు కూడా కవర్ చేయబడుతాయి.

కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి, వీటి వలన బజాజ్ అలియాంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అందించే సీనియర్ సిటిజన్ ప్లాన్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. అవి ఇలా ఉన్నాయి:

అత్యవసర తరలింపు కోసం కవరేజీ

An emergency in a foreign country might lead to a scenario where you have to be evacuated. For instance, a natural calamity or sudden re-occurrence of a ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితి would mean that you would have to abandon your trip and return home immediately.

సీనియర్ సిటిజన్స్ కోసం ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఇలాంటి పరిస్థితులలో అక్కరకు రాగలదు. ఎందుకంటే, ఇది మీ అత్యవసర తరలింపు కోసం అవసరమైన ఖర్చులను కవర్ చేయడమే కాకుండా, ప్రాసెస్‍ను వేగవంతం చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తుంది.

ముందు నుండి ఉన్న వ్యాధులు

ఈ పాలసీలనేవి వృద్ధులకు అదివరకే ఉన్న వ్యాధులకు కూడా కవరేజీ అందిస్తాయి. అదివరకే ఉన్న ఏదైనా అనారోగ్యం అనేది ట్రిప్ సమయంలో అకస్మాత్తుగా తిరగబెట్టిన సందర్భంలో, ఆర్థిక అవసరాల గురించి మీరు ఆందోళన చెందే పరిస్థితి లేకుండా మీరు ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు పొందడానికి మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ సంస్థ మీకు సహాయపడుతుంది.

ప్రమాదవశాత్తు మరణం లేదా గాయం

వ్యక్తి మరణించడం లేదా వైకల్యానికి గురికావడానికి దారితీయగల రీతిలో ట్రిప్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఆ పాలసీదారునికి లేదా వారి నామినీకి ముందుగా నిర్ణయించబడిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ట్రిప్ సమయంలో మరణించిన పక్షంలో, ఆ వ్యక్తికి నిర్ణీత సమయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించలేనప్పుడు, అతను/ఆమె అస్తికలను స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులను కూడా ఇది కవర్ చేయగలదు.

పైన పేర్కొన్న ప్రయోజనాలు మాత్రమే కాకుండా, ఒక సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ బ్యాగేజీ కోల్పోవడం లేదా పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం, ట్రిప్ రద్దు కావడం మొదలైన సాధారణ ప్రతికూలతలను కూడా కవర్ చేస్తుంది. అయితే, ఒక సాధారణ పాలసీ లాగా కాకుండా, సీనియర్ సిటిజన్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ అనేది 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వ్యక్తులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు వేరుగా ఉండవచ్చు.

మరిన్ని అన్వేషించండి:‌ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 25ఏప్రిల్ 2024

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం