రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద విమాన ఆలస్యం రద్దు

విమాన ఆలస్యం మరియు రద్దు కవరేజీ

ప్రయాణం అనేది అనేక అనుభవాలతో నిండి ఉంటుంది. విమాన ఆలస్యాలను మీరు ఊహించలేకపోయినప్పటికీ, విమాన ఆలస్యం మరియు రద్దు కవరేజీతో వాటి కోసం ప్రణాళిక వేసుకోవచ్చు.

విమాన రద్దు కవరేజీ

ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేదా గమ్యస్థానంలో ప్రతికూల సామాజిక-రాజకీయ పరిస్థితుల కారణంగా, మీ విమానం రద్దు కావచ్చు. అటువంటి పరిస్థితిలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా అందించబడిన విమాన రద్దు కవరేజీ అనేది మరొక విమానం కోసం ఏర్పాటు చేస్తుంది లేదా ఉపయోగించని విమాన టిక్కెట్‌ల కోసం పరిహారం అందిస్తుంది.

మరొక సందర్భంలో, అనారోగ్యం లేదా కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా మీరు ట్రిప్‌ను రద్దు చేసుకోవాల్సి రావచ్చు. ఒక వేళ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ద్వారా కవరేజ్ లభిస్తే, అప్పుడు విమానం మరియు హోటల్ బుకింగ్ ఖర్చు మీకు తిరిగి చెల్లించబడుతుంది. కాబట్టి, పైన పేర్కొన్న ఏర్పాట్లు చేయడానికి మీరు ఖర్చు చేసిన డబ్బు వ్యర్ధం కాదు.

 

విమాన ఆలస్యం కవరేజ్

ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు విమాన ఆలస్యం కవరేజీని కూడా అందిస్తాయి. ప్రతికూల వాతావరణం లేదా సాంకేతిక సమస్య కారణంగా టేక్ ఆఫ్ లో జాప్యం ఉండవచ్చు మరియు ఇది మీ ప్రయాణ ప్రణాళికలను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. తుది గమ్యస్థానం కోసం ఒక కనెక్టింగ్ విమానం ఉండవచ్చు, లేదా ఒక ఓపెరా షో కోసం మీరు టిక్కెట్‌లు బుక్ చేసి ఉండవచ్చు, ఇటువంటి సమయంలో అవి కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.

విమాన ఆలస్యం కవరేజీతో, మీరు ఇటువంటి యాదృచ్ఛిక మరియు ఊహించని పరిస్థితుల నుండి రక్షణ పొందుతారు. మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ప్రత్యామ్నాయ విమాన టిక్కెట్‌లను ఏర్పాటు చేసి వాటి కోసం చెల్లిస్తారు. తీవ్రమైన జాప్యం జరిగిన సందర్భంలో, మీరు ఊహించని అదనపు ఖర్చులు చేయాల్సి రావచ్చు, విమాన ఆలస్యం కవరేజీ అనేది రాత్రంతా హోటల్‌లో ఉండాల్సి రావడం లాంటి ప్లాన్ చేయబడని అదనపు ఖర్చులను కూడా తిరిగి చెల్లిస్తుంది.

ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే, అటువంటి వాటి కోసం అయ్యే ఖర్చు భారీగా ఉంటుంది మరియు మీకు తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రజలు సాధారణంగా, "ట్రావెల్ ఇన్సూరెన్స్"ను ఒక విలాసవంతమైన అంశంగా పరిగణిస్తుంటారు. ప్రయాణంతో ముడిపడి అనేక అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి కాబట్టి, ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా మీరు ఇంటిని వదిలి వెళ్లకూడదు!

మరిన్ని అన్వేషించండి:‌ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం