రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద బ్యాగేజ్/పాస్‌పోర్ట్ నష్టం కవరేజ్

మీ ప్రయాణం మిమ్మల్ని ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలకు తీసుకువెళ్ళినప్పటికీ, మీకు దురదృష్టకర సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు పర్యటనలో ఉన్నప్పుడు అనేక విషయాలు తప్పుగా జరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులలోనే ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు అక్కరకు వస్తుంది. ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాలకు సంబంధించిన ఆర్థిక సమస్యలు మరియు నష్టాల నుండి మిమ్మల్ని రక్షించడమే ట్రావెల్ ఇన్సూరెన్స్ లక్ష్యం.

ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా అందించబడే కవరేజీలు

ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అనేక రకాల ప్రయాణ సంబంధిత ప్రతికూలతలను కవర్ చేస్తాయి. పాలసీ నిబంధనలు, షరతులు మరియు యాడ్-ఆన్‍ల ఆధారంగా, ట్రిప్ రద్దు, విమాన ఆలస్యాలు, వైద్య అత్యవసర పరిస్థితులు, లగేజీ నష్టం మరియు పాస్‍పోర్ట్ పోగొట్టుకోవడం, అత్యవసర తరలింపు లాంటి వాటితో సహా ట్రిప్ సమయంలో జరిగే అవకాశం ఉన్న అనేక అనిశ్చిత పరిస్థితుల నుండి మీరు కవరేజ్ పొందవచ్చు.

బ్యాగేజీ నష్టం కవరేజ్

ఇలాంటి ఒక పరిస్థితిని ఊహించండి - మీరు కలలు కన్న పర్యటన కోసం మీరు సిద్ధంగా ఉన్నారు. మీ విమానం సరైన సమయానికే రాబోతోంది మరియు వాతావరణ నివేదిక కూడా అనుకూలంగానే ఉంది. అయితే, ల్యాండింగ్ తర్వాత, మీ బ్యాగేజిని విమానయాన సంస్థ పోగొట్టినట్లు అకస్మాత్తుగా మీకు తెలిస్తే, మీరు నిస్సహాయులుగా మిగిలిపోతారు.

అలాంటి సందర్భంలో, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ మిమ్మల్ని రక్షించగలదు. మీరు చేయాల్సిందల్లా మీ ట్రావెల్ ఇన్సూరర్ హాట్-లైన్‌కు కాల్ చేసి, మీ బ్యాగేజీ కోల్పోవడం గురించి వారికి తెలియజేస్తే చాలు. అప్పుడు మీ ట్రావెల్ ఇన్సూరర్ మీ లగేజీని ట్రాక్ చేస్తారు, దానిని గుర్తించి మీకు అందజేస్తారు.

ఒకవేళ, మీ ఇన్సూరర్ మీ వస్తువులను కనిపెట్టడంలో విఫలమైతే; అప్పుడు మీరు పోగొట్టుకున్న వస్తువులు కొనడానికి మరియు మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి అవసరమైన పరిహారం చెల్లించబడుతుంది.

పాస్‌పోర్ట్ నష్టం కవరేజ్

మీరు విదేశంలో ఉన్నప్పుడు మీ పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకోవడం కంటే తీవ్రమైన పరిస్థితి మరేదీ ఉండదు. మీరు మీ స్వదేశం నుండి బయటకు వెళ్ళినప్పుడు, మీ గుర్తింపు మరియు జాతీయతను నిరూపించడానికి మీరు అందజేయాల్సిన అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో మీ పాస్‌పోర్ట్ ఒకటిగా ఉంటుంది. నిజానికి, చాలా ప్రదేశాల్లో, మీ వద్ద చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ మరియు వీసా లేకుండా ప్రయాణించడం చట్టవిరుద్ధం.

మీకు తోడుగా ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఉంటే, ట్రిప్ సమయంలో మీ పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకోవడం అనే విషయం గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు మీ పాస్‌‍పోర్ట్ కోల్పోయినా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా మీ పాస్‌పోర్ట్ యొక్క కాపీని అందించడానికి మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. అంతేకాకుండా, పాస్‌పోర్ట్ డూప్లికేట్ కాపీని పొందడానికి కూడా అది మీకు ఆర్థిక సహాయం అందిస్తుంది మరియు ప్రాసెస్‌ను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.

మరిన్ని అన్వేషించండి:‌ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం