Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హోమ్ ఇన్సూరెన్స్ కింద కీ మరియు లాక్ రీప్లేస్‌మెంట్ కవర్

కీ మరియు లాక్ రీప్లేస్‌మెంట్ కవర్ అనేది ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీతో తీసుకోగల ఒక యాడ్-ఆన్. మీ ఇంటి తాళాలు మరియు తాళం చెవులను రీప్లేస్ చేయాల్సి వస్తే ఇది ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

హోమ్ ఇన్సూరెన్స్

మీరు కలిగి ఉన్న అత్యంత విలువవైన ఆస్తులలో ఒకదానిని - మీ ఇంటిని రక్షించడంలో హోమ్ ఇన్సూరెన్స్ మీకు సహాయపడుతుంది. మీరు పెట్టుబడి చేయగల చిన్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా ఖర్చు తక్కువ. సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్ మీ ఇంట్లోని వస్తువులను కూడా కవర్ చేస్తుంది.

హోమ్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్

మీ ఇంట్లో భద్రతకు ఆటంకం కలిగించే ఇతర సంఘటనలు ఉన్నాయి, అందులో ఇంటిని బద్దలు కొట్టడం లేదా మీ ఇంటి తాళం చెవిని పోగొట్టుకోవడం వంటివి. ఈ సమస్యలు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అవి చాలా ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తాయి. అందువల్లనే, హోమ్ ఇన్సూరెన్స్ కంపెనీలు యాడ్-ఆన్‌లను ప్రవేశపెట్టాయి, ఇవి అవసరమైన సమయంలో మీకు సహాయం చేస్తాయి.

కీ మరియు లాక్ రీప్లేస్‌మెంట్ కవర్

కీ మరియు లాక్ రీప్లేస్‌మెంట్ కవర్ అనేది హోమ్ ఇన్సూరెన్స్‌లో ఉన్న ఒక యాడ్-ఆన్ ఫీచర్. మీరు మీ ఇంటి తాళం మరియు తాళం చెవిని రీప్లేస్ చేయాల్సి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అది దొంగిలించబడవచ్చు లేదా పోగొట్టుకొని ఉండవచ్చు. మీ ఇంట్లో దోపిడీ జరిగి ఉండవచ్చు, దాంతో మీ తాళం పగిలిపోయి ఉండవచ్చు. కొన్నిసార్లు, మనం అనుకోకుండా లాక్ చేస్తాము, ఇంట్లోనే బంధించబడి ఉంటాము.

అయితే, మీరు ఈ యాడ్-ఆన్‌ను ఎంచుకుని, వృత్తిపరంగా తాళాలు తీసే వ్యక్తిని నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడితే, ఇన్సూరెన్స్ కంపెనీ మీకు రీయింబర్స్ చేస్తుంది. మీరు తాళాలు తీసే వ్యక్తికి చెల్లించే మొత్తానికి లేదా హామీ ఇవ్వబడిన మొత్తానికి, ఏది తక్కువైతే ఆ మొత్తం వరకు పరిమితం చేయబడుతుంది. 

షరతులు వర్తిస్తాయి

ఒకవేళ పగలగొట్టబడి ఉంటే, మొదట మీరు పోలీస్ రిపోర్ట్‌ను ఫైల్ చేయాలి మరియు క్లెయిమ్ చేసేటప్పుడు దానిని ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. అలాగే, మీ ప్రాథమిక నివాసంగా ప్రపోజల్ ఫారమ్‌లో ప్రకటించని ఇంటి కోసం మీరు లాక్ అండ్ కీ రీప్లేస్‌మెంట్ కవర్‌‌ను క్లెయిమ్ చేయలేరు.

మరిన్ని అన్వేషించండి:‌ హోమ్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం