Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ఉత్పత్తిని ఎంచుకోండి

1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు హోమ్ ఇన్సూరెన్స్ కవరేజ్

 

నా హోమ్ ఇన్సూరెన్స్‌లో కవరేజ్ వ్యవధికి సంబంధించి నాకు ఏయే ఎంపికలు అందుబాటులో ఉంటాయి?

హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలలోని ప్రధాన ఫీచర్లలో ఒకటి, ఇది అవసరాలకు అనుగుణంగా కవర్ వ్యవధిని అనుకూలీకరించడానికి ప్రపోజర్‌కు వీలుకల్పిస్తుంది.

హోమ్ ఇన్సూరెన్స్‌ అనేది పనికిరాని జూదంలా భావించే దశను దాటవేసి, మీ అతిపెద్ద పెట్టుబడి కోసం అండగా నిలిచేలా చాలా అభివృద్ధి చెందింది. ఈ దృష్టిలో మార్పు అనేది ఇన్సూరెన్స్ కంపెనీలకు దాని క్లయింట్లకు మరింత వినూత్న ప్రయోజనాలను అందించే అవకాశం కల్పించింది.

హోమ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే అత్యంత ఆసక్తికరమైన ప్రయోజనం ఏమిటంటే, సాధారణంగా 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు కవరేజ్ వ్యవధి కొరకు సౌలభ్యాన్ని అందించడం.

ఇది ప్రాక్టికల్‌గా ఉందా?

మైక్రో కవరేజ్ వ్యవధి అప్లికేషన్‌ను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.

ఉదాహరణకు, మీరు రెండు రోజుల పాటు ఊళ్లో లేరని ఉహించుకుందాం. మీ ఇంటికి కాపలాగా ఉండటానికి, ఇంటిని సంరక్షించడానికి ఇష్టపడే వారిని మీరు కనుగొనలేరు. అలాగే, మీ అనుభవం ప్రకారం సంవత్సరంలో ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలుసు.

ఇలాంటి పరిస్థితిలో, మీరు బయటికి వెళ్లిన ఆ రెండు రోజులతో సహా 10 రోజుల వరకు మీ ఇంటికి ఇన్సూరెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. మీ పాలసీలో డిఫాల్ట్‌గా మీ ఇంట్లోని వస్తువులకు కూడా ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి.

పాలసీ జారీ అయిన వెంటనే, మీరు ఈ క్రింది విషయాల కోసం హామీ ఇవ్వబడవచ్చు -

1)      Compensation in the event of a burglary while you were travelling.

2)      Damage to the structural integrity of your house due to heavy rain will be covered by the insurance company.

మీ ఇంటిని విడిచి, మీరు బయటికి వెళ్లిన సందర్భాల్లో ఇలాంటి ఆర్థికపరమైన అంశాల పట్ల జాగ్రత్త వహించినట్లయితే ఇక మీకు ఎలాంటి చింత ఉండదు. పొడిగింపు వ్యవధి గురించి ఆందోళన చెందకుండా మీ ప్రయాణం ముగిసే వరకు ఇది పూర్తి కవరేజ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

మరిన్ని అన్వేషించండి:‌ హోమ్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం