Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ కింద గది అద్దె పరిమితి

హెల్త్ ఇన్సూరెన్స్‌లో గది అద్దె పరిమితి అంటే ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనలు మరియు షరతుల ప్రకారం, గది అద్దె ఖర్చుల కవరేజ్ అనేది ఒక నిర్దిష్ట పరిమితి వరకు పరిమితం చేయబడుతుంది. దీనిని గది అద్దె పరిమితి అని పిలుస్తారు.

గది అద్దె

సాధారణంగా, మీరు సర్జరీకి ఒక రోజు ముందుగానే రోగనిర్ధారణ పరీక్షలు, సాధారణ తయారీ కోసం హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే, మిమ్మల్ని సర్జరీ తరువాత కొన్ని రోజుల పాటు పరిశీలనలో ఉంచాల్సివస్తుంది. చివరగా డిశ్చార్జ్ అయిన తరువాత, ఫైనల్ మెడికల్ బిల్లు మీ రోజువారి గది అద్దెను ప్రతిబింబిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ మీ హెల్త్ ప్లాన్ యొక్క హామీ ఇవ్వబడిన మొత్తంతో సంబంధం లేకుండా, కంపెనీలు ఒక నిర్దిష్ట డబ్బు పరిమితి వరకు గది అద్దెను కవర్ చేస్తాయి. ఈ డబ్బు పరిమితిని గది అద్దె పరిమితిగా పిలుస్తారు.

ఉదాహరణకు -

మీరు 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లయితే, మీకు నచ్చిన విధంగా ఆ బడ్జెట్‌లో హాస్పిటల్‌లో ఏదైనా గదిని అద్దెకు తీసుకోవడానికి మీరు అనుమతించబడరు. బదులుగా, గది అద్దె పరిమితి అంటే ఏమిటో అని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ముందే చెబుతుంది. ఉదాహరణకు, గది అద్దె రోజుకు రూ. 2000 అయితే, అప్పుడు మీరు రూ. 2000 కన్నా ఎక్కువ ఖర్చుతో వచ్చే గదిని అద్దెకు తీసుకోలేరు, దానికి కవరేజ్ ప్రయోజనాలను కూడా క్లెయిమ్ చేయలేరు. ఆ అదనపు మొత్తాన్ని మీరే చెల్లించాల్సి ఉంటుంది.

ఎలాంటి గది పరిమితి లేదు

మీరు మీ పాలసీలో ఉన్న గది అద్దె పరిమితిని మించిన గదిని ఎంచుకోవాల్సి వస్తే గది అద్దె పరిమితి, పాలసీ నిబంధనలు మరియు షరతుల క్రింద చెల్లించవలసిన మొత్తాన్ని మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించవలసి ఉంటుంది.

డీలక్స్ లేదా హాస్పిటల్‌లోని ప్రీమియం గదులలో ఉంటున్నప్పుడు మందులు, ఇతర వాటిపై విధించిన అధిక ఛార్జీలను చెల్లించకుండా ఉండేందుకు, గది అద్దె పరిమితి లేని లేదా ఎక్కువ క్యాపింగ్ పరిమితి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి, తద్వారా మీకు కావలసిన ఏ గదినైనా కవర్ చేయవచ్చు. పొడిగించబడిన హాస్పిటలైజేషన్ సందర్భంలో పూర్తి మనశ్శాంతిని నిర్ధారించడానికి ఇది సహాయపడుతుంది.

మరిన్ని అన్వేషించండి:‌ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 25ఏప్రిల్ 2024

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం