రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ కింద ప్రసూతి ప్రయోజనాలు

హెల్త్ ఇన్సూరెన్స్‌లోని ప్రసూతి కవర్ వలన ప్రయోజనాలు ఏంటి?

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో ప్రసూతి కవర్ అనేది ప్రసవం ఖర్చులతో పాటు తల్లిని, నవజాత శిశువును ఆరోగ్య సంరక్షణ ఖర్చుల నుండి రక్షించడానికి రూపొందించబడిన ప్రత్యేక పాలసీ.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రసూతి సంరక్షణకు సంబంధించిన వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ప్రసూతి ప్రయోజనాలతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ అమలులోకి వస్తుంది.

మీరు ఆశించే ప్రసూతి ప్రయోజనాలు ఏమిటి?

1) ప్రీ మరియు పోస్ట్ నేటల్ కవర్

గర్భవతి తల్లికి నిరంతర సంరక్షణ అవసరం. ఆమె ప్రసవానికి వెళ్లడానికి ముందు కూడా చాలా ఆరోగ్య పరీక్షలు, మందులు అవసరమవుతాయి. అంతేకాకుండా, శిశువుకు జన్మనిచ్చిన తరువాత కూడా తల్లికి ఈ చెక్-అప్‌లు మరియు మందులు కొనసాగుతాయి. మెటర్నిటీ కవర్ గడువు తేదీకి 30 రోజుల ముందు నుండి మొదలుకొని డెలివరీ తరువాత 30-60 రోజుల (మీ హెల్త్ ప్లాన్ ఆధారంగా) వరకు తల్లీపిల్లలకు అయ్యే అన్ని మెడికల్ ఖర్చులను భరిస్తుంది.

2) డెలివరీ కోసం కవర్

అనుభవజ్ఞులైన నిపుణుల సహాయంతో ఆరోగ్యకరమైన శిశువును ప్రసవించడానికి కొంత డబ్బు ఖర్చవుతుంది. మెటర్నిటీ కవర్ ఈ మొత్తాన్ని కొన్ని ఉప-పరిమితులతో అందిస్తుంది, ఇవి డెలివరీ విధానం; సాధారణ డెలివరీ లేదా సిజేరియన్ తో మారుతూ ఉంటాయి.

3) నవజాత శిశువుకు కవర్

నవజాత శిశువుకు పుట్టుకతో వచ్చే వ్యాధులు, ఇతర సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమైతే పుట్టినప్పటి నుండి 90 రోజుల వరకు ఖర్చులను కవర్ చేసే కొన్ని హెల్త్ ప్లాన్‌లు ఉన్నాయి.

4) వ్యాక్సినేషన్ కవర్

మీ హెల్త్ ప్లాన్ ఆధారంగా మీ మెటర్నిటీ బెనిఫిట్ అనేది, శిశువు కోసం తప్పనిసరి టీకాలను కూడా కవర్ చేయవచ్చు. సాధారణంగా పుట్టిన 1వ సంవత్సరం కోసం వ్యాధి నిరోధక టీకాల ఖర్చులు, పోలియో, ధనుర్వాతం, డిఫ్తీరియా, కోరింత దగ్గు, మీజిల్స్ మరియు హెపటైటిస్‌లకు సంబంధించిన టీకాలు ప్రసూతి కవర్ కింద కవర్ చేయబడతాయి.

మెటర్నిటీ కవర్ ప్రసవానికి సంబంధించిన అనేక ఖర్చులను భరిస్తుంది, ప్రసవానికి ముందు మరియు తరువాతి ఖర్చులను, నవజాత శిశువు జీవితంలో మొదటి సంవత్సరాన్ని పూర్తిగా కవర్ చేస్తుంది. మీ హెల్త్ ప్లాన్‌లో మెటర్నిటీ కవర్ ఉండటం వలన మీ మనసు తేలికగా ఉంటుంది, మీరు మాతృత్వాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతారు.

మరిన్ని అన్వేషించండి:‌ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం