Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ఉత్పత్తిని ఎంచుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్ క్రింద స్వచ్ఛంద మినహాయింపు

 

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో స్వచ్ఛంద మినహాయింపు అంటే ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్‌, దానికి సంబంధించిన నిబంధనలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయితే, వీటిని విస్మరించడం వలన ఏదైనా ప్రయోజనాన్ని కోల్పోవచ్చు. స్వచ్ఛంద మినహాయింపు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ లో ఒక భాగం, ఇది క్లెయిమ్ సెటిల్‌మెంట్‌పై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

స్వచ్ఛంద మినహాయింపు అంటే ఏమిటి?

Voluntary deductible, also referred to as excess, represents that part of your claim that you would have to foot yourself before insurance coverage can kick in. Simply put, a voluntary deductible will have to be borne by you (the insured) while the remainder of the claim amount would be taken care of by the insurance provider.

ఉదాహరణకు

మీకు హామీ ఇవ్వబడిన మొత్తం రూ. 5 లక్షలు అయితే, స్వచ్ఛంద మినహాయింపు రూ. 1 లక్షగా నిర్ణయించబడుతుంది.

సందర్భం#1: మీరు రూ. 85,000 క్లెయిమ్‌ను ఫైల్ చేస్తారు. ఈ సందర్భంలో, క్లెయిమ్ విలువను పరిగణనలోకి తీసుకున్నపుడు అది స్వచ్ఛంద మినహాయింపు పరిమితిని మించదు కాబట్టి, ఆ పూర్తి మొత్తాన్ని మీరే భరించాలి.

Scenario#2: You file a claim worth Rs.2 lakh. In this case, you will have to foot Rs.1 lakh (considering it is the voluntary deductible) whereas the insurer will bear the remainder Rs.1 lakh.

స్వచ్ఛంద మినహాయింపు ప్రాధాన్యత ఏంటి?

ఇన్సూరెన్స్ కంపెనీలు స్వచ్ఛంద మినహాయింపులను తక్కువగా మరియు తరచుగా చేసే క్లెయిమ్‌ల నుండి సంభావ్య రక్షణగా సెట్ చేస్తాయి. దీని వెనుకన ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు నిర్దిష్ట క్లెయిమ్ మొత్తంలో కొంత భాగాన్ని భరించవలసి ఉంటుందని మీకు తెలిస్తే, మీరు చిన్న చిన్న అనవసరమైన వాటికి క్లెయిమ్‌లను చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే, ఫైల్ చేసిన క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గిస్తుంది, తద్వారా మోసాలు మరియు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు కూడా తగ్గుతాయి.

స్వచ్ఛంద మినహాయింపుల ప్రయోజనాలు

  ✓ జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న స్వచ్ఛంద మినహాయింపులు, పాలసీ ప్రీమియంను తగ్గించడంలో సహాయపడతాయి

  ✓    Deductibles might make you wary of filing trivial, insignificant claims. This directly influences your eligibility to earn a cumulative bonuses (if you haven’t filed any claim over successive policy periods).

పెద్ద మొత్తంలోని స్వచ్ఛంద మినహాయింపు వలన కలిగే ఏకైక ప్రతికూలత ఏమిటంటే, అది మీ వద్ద తగిన ఆర్థిక వనరులు లేకపోయినా, మీ పొదుపును హరించివేస్తుంది, వైద్య ఖర్చుల కోసం చెల్లించాల్సి వస్తుంది.

మరిన్ని అన్వేషించండి:‌ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం