రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

సైబర్ ఇన్సూరెన్స్ కింద గుర్తింపు దొంగతనం

 

గుర్తింపు దొంగతనం అంటే ఏమిటి?

గుర్తింపు దొంగతనం అనేది ఒక నేరం, దీనిలో మీ గుర్తింపు లేదా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్రెడిట్/ డెబిట్ కార్డ్ వివరాల వంటి మీ వ్యక్తిగత డేటాను మరొక వ్యక్తి మీకు తెలియకుండానే దొంగతనం చేసి వాటిని నేరం లేదా మోసం చేయడానికి ఉపయోగిస్తారు. సెక్యూరిటాస్ నివేదిక ప్రకారం, భారతదేశంలో ప్రతి నిమిషం దాదాపు 19 మంది వ్యక్తులు గుర్తింపు దొంగతనంకు గురవుతున్నారు.

గుర్తింపు దొంగతనం ఎలా జరుగుతుంది?
మీ గుర్తింపు రాజీ పడే కొన్ని సాధారణ మార్గాలు:
- దొంగిలించబడిన వాలెట్లు.
- మీ కోసం ఉద్దేశించిన ఉత్తరాలు మరియు ఉత్తరప్రత్యుత్తరాలను అడ్డగించడం.
- ఏటిఎం వద్ద మీ క్రెడిట్/ డెబిట్ కార్డ్ వివరాలను తారుమారు చేయడం.
- మోసపూరిత ఫోన్ కాల్స్, ఇమెయిల్స్ మొదలైన వాటి ద్వారా సమాచారం కోసం ఫిషింగ్.

ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

గుర్తింపు దొంగతనం అనేది ఆర్థికపరమైన, వ్యక్తిగత జీవితానికి సంబంధించి దీర్ఘకాలిక పరిణామాలను కలిగి ఉంటుంది. మోసగాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉన్న ఒరిజినల్ లేదా నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి క్రెడిట్ కార్డ్‌లు, లోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు కొనుగోళ్లు చేయవచ్చు. అపుడు, గుర్తింపు దొంగతనం చర్యలు నిజమని నిరూపించబడే వరకు మీరు అలాంటి కొనుగోళ్లకు చట్టబద్ధంగా బాధ్యత వహిస్తారు. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం కావచ్చు మరియు ఈ మధ్య కాలంలో మీరు క్రెడిట్‌ పొందడానికి అర్హులు కాకపోవచ్చు.

మీ గుర్తింపు దొంగిలించబడినప్పుడు ఏమి చేయాలి?

మూలాన్ని కనుగొనండి- మీరు దొంగతనం యొక్క మూలాన్ని కనుగొనాలి. ఏదైనా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి మీ డెబిట్/ క్రెడిట్ కార్డును మీరు ఉపయోగించి ఉండవచ్చు లేదా కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఉండవచ్చు.

మీ పాస్‌వర్డ్‌లను మార్చండి- మీ డేటా దొంగిలించబడిందని మీకు తెలిసిన వెంటనే, మీరు ఉపయోగించే అన్ని ఆర్థిక సేవలకు సంబంధించిన వాటి పాస్‌వర్డ్‌లు అన్నింటినీ మార్చాలి.

మీ బ్యాంకును సంప్రదించండి- మోసపూరిత కొనుగోలు కోసం మీ క్రెడిట్/ డెబిట్ కార్డును ఎవరైనా ఉపయోగిస్తున్నప్పుడు, మీరు వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించాలి.

పోలీసు రిపోర్ట్ ఫైల్ చేయండి- మీ గుర్తింపు దొంగిలించబడిందని మీకు తెలిసిన వెంటనే, పోలీసులకు ఫిర్యాదు చేయండి మరియు ఎఫ్‌ఐఆర్‌ను ఫైల్ చేయండి. ఏదైనా మోసపూరిత లేదా అనధికారిక ట్రాన్సాక్షన్ రివర్సల్‌ను కోరుకుంటున్నప్పుడు ఇది తప్పనిసరి.

కొనండి సైబర్ ఇన్సూరెన్స్ మరియు గుర్తింపు దొంగతనం, ఇతర ఇంటర్‌నెట్ బెదిరింపుల నుండి మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకోండి.

మరిన్ని అన్వేషించండి:‌ సైబర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం