Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

రవాణా ప్రయోజనం కింద రవాణా ఖర్చుల ప్రయోజనం

కార్ ఇన్సూరెన్స్ పాలసీలలో రవాణా ప్రయోజనం అంటే ఏమిటి?

రవాణా ప్రయోజనం అనేది ఒక యాడ్-ఆన్ కవర్, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కారణంగా మీ కారు పూర్తిగా డ్యామేజీకి గురై, మీ క్లెయిమ్ అప్రూవ్ అయిన సందర్భంలో ఇన్సూరెన్స్ సంస్థ మీ రోజువారీ ప్రయాణ ఖర్చుల కోసం డైలీ క్యాష్ బెనిఫిట్‌ను అందజేస్తుంది. మీరు ఎంచుకున్న ఇన్సూరర్‌ బట్టి మొత్తం మారుతూ ఉంటుంది మరియు కారు ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం ఇన్సూరెన్స్ మొత్తం మారుతుంది.

కార్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటంలోని ప్రాముఖ్యత ఏంటి?

కారును కొనుగోలు చేయడం అనేది మీ జీవితంలో ఖచ్చితంగా ఒక ప్రత్యేక సందర్భం, దానిని కొనుగోలు చేయడానికి మీరు కష్టపడి సంపాదించిన సేవింగ్స్ లేదా పెద్దమొత్తంలో లోన్‌ను తీసుకోవాల్సి వస్తుంది. దాని చట్టపరమైన పరిణామాలను పక్కన పెడితే, ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది, మీ కారుకు లేదా థర్డ్-పార్టీ ప్రాపర్టీకి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడంలో ఆర్థిక మద్దతును అందిస్తుంది కావున, ఇది తప్పనిసరి అవసరంగా మారింది.

ముఖ్యంగా, ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు మీ కార్‌కు లేదా థర్డ్-పార్టీకి కలిగే ఆర్థిక నష్టాలు, డ్యామేజీలను పూడ్చుకుంటూ మీ సేవింగ్స్‌ను సురక్షితం చేసుకోవచ్చు.

రవాణా ప్రయోజనం ఎందుకు ఒక ముఖ్యమైన యాడ్-ఆన్ కవర్?

డ్యామేజీకి గురైన వాహనంతో కేవలం రిపేరింగ్ కోసం అయ్యే ఖర్చులు మాత్రమే ముడిపడి ఉండవు. కొన్ని ఇతర ఖర్చులు కూడా ఉంటాయి – ఉదాహరణకు – ప్రయాణం కోసం మీరు మీ స్వంతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది, ఇలాంటి సందర్భంలో రోజువారీ ప్రయాణం కోసం ఏర్పాట్లు అవసరమవుతాయి. సరిగ్గా ఇదే సమయంలో రవాణా ప్రయోజనం మీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటుంది.

కన్వేయన్స్ ప్రయోజనం

మీరు సంప్రదాయ కార్ ఇన్సూరెన్స్ పాలసీలోని బేస్ కవరేజీని మెరుగుపరచుకోవడానికి, కొన్ని యాడ్-ఆన్ కవర్‌లను ఎంచుకోవచ్చు. వాటిలో ఒకటి రవాణా ప్రయోజనం యాడ్-ఆన్ కవర్.

మీరు ఈ నిర్దిష్ట యాడ్-ఆన్‌ కవర్‌ను పరిగణలోకి తీసుకుంటే, యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో రిపేర్ నిమిత్తం మీ కారు రిపేరింగ్ షాప్ లేదా గ్యారేజీలో ఉన్నంత వరకు మీకు క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది. మీరు ఈ డైలీ క్యాష్ బెనిఫిట్‌ను సాధారణ ప్రయాణానికి మరియు మీ కారును గ్యారేజీలో ఉంచకపోతే అది అందించగలిగే ఇతర లక్ష్యాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించవచ్చు. 

మరిన్ని అన్వేషించండి:‌ కార్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

 

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం