Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కార్ ఇన్సూరెన్స్ కింద పర్సనల్ బ్యాగేజ్

పర్సనల్ బ్యాగేజ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ప్రయాణంలో లగేజీని పోగొట్టుకోవడం సర్వసాధారణం. నష్టాలను తగినంతగా పూడ్చుకోవడానికి మీరు పర్సనల్ బ్యాగేజ్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండకపోతే అది ఎంతో ఆందోళన కలిగిస్తుంది.

సాధారణంగా బ్యాగేజిలో దుస్తులు, టాయ్‌లెటరీలు, పర్ఫ్యూమ్‌లు, సంచులు, సూట్‌కేసులు లేదా ఇతర నిత్యావసర వస్తువులు ఉంటాయి. దీని నష్టం ప్రయాణికులకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది, ముఖ్యంగా విదేశీ గడ్డపై. అటువంటి పరిస్థితులలో, బ్యాగేజ్ ఇన్సూరెన్స్ ఒత్తిడి తగ్గించేదిగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది ప్రమాదం లేదా దొంగతనం కారణంగా మీ సామానుకు జరిగిన పూర్తి నష్టం లేదా పూర్తి డ్యామేజీకి పరిహారం చెల్లిస్తుంది.

పర్సనల్ బ్యాగేజ్ ప్లాన్‌ను పొందిన తర్వాత, మీరు మీ బ్యాగేజీని పోగొట్టుకున్నపుడు తీసుకోవాల్సిన చర్యలు

-  పోలీసులు లేదా ఇతర స్థానిక అధికారులకు జరిగిన దొంగతనం/ నష్టాలను గురించి రిపోర్ట్ చేయండి.

-  బ్యాగేజ్ నష్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి కంపెనీ సిబ్బందిని అనుమతించండి.

-  లగేజ్ డ్యామేజ్/ బ్యాగేజ్ నష్టం వంటి వాటికి దారితీసిన సంఘటనను నిర్ధారించే సరైన సాక్ష్యాలను అందించండి.

-  బ్యాగేజిలోని కొత్త వస్తువులకు సంబంధించి ఒరిజినల్ బిల్లులను అందించండి.

-  పర్సనల్ బ్యాగేజ్ ప్లాన్‌ విషయంలో క్లెయిమ్ ఫైల్ చేయడానికి అవసరమైన ప్రధాన డాక్యుమెంట్లలో ఇవి ఉంటాయి- సక్రమంగా పూరించిన ఇన్-క్లెయిమ్ ఫారం, ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్లు, దొంగతనం లేదా దోపిడీ వంటి సంఘటనలు జరిగినప్పుడు ఎఫ్‌ఐఆర్ కాపీ, దీని యొక్క ఫోటోకాపీ:‌ బ్యాగేజ్ ఇన్సూరెన్స్ పాలసీ మొదలైనవి.

బ్యాగేజ్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది

ట్రావెల్ ఇన్సూరెన్స్ లేదా స్టాండ్అలోన్ ఇన్సూరెన్స్ పాలసీలో భాగంగా ఒక కారు ఇన్సూరెన్స్ లో బ్యాగేజ్ ఇన్సూరెన్స్ ఒక యాడ్-ఆన్ కవర్‌గా పనిచేస్తుంది. దీని ప్రాథమిక పనితీరు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

-  పాలసీదారు ఒక క్లెయిమ్ ఫైల్ చేస్తారు.

-  ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్ అర్హతను చెక్ చేస్తుంది.

-  ఒకసారి, దరఖాస్తుదారు అర్హుడు అని గుర్తించిన తర్వాత, సంబంధిత డాక్యుమెంట్లను బీమాదారు సమీక్షిస్తారు.

-  పాలసీదారుని క్లెయిమ్‌లు పూర్తిగా సర్వేయర్ ద్వారా ప్రామాణీకరించబడతాయి.

-  నిజమైన క్లెయిమ్‌ల విషయంలో, క్లెయిమ్ పరిహారం చెల్లించబడుతుంది. అయితే, క్లెయిమ్‌లు తప్పుడుగా ఉన్నాయని తేలితే, అది తిరస్కరించబడుతుంది.

-  ఒకవేళ, పాలసీదారు క్లెయిమ్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లయితే, అతను/ ఆమె చట్టపరమైన చర్యల కోసం వెళ్లవచ్చు.

బ్యాగేజ్ ఇన్సూరెన్స్ వలన ప్రయోజనాలు

-   ఇది దొంగిలించబడిన లేదా పోయిన వస్తువుల విలువను రీయింబర్స్ చేస్తుంది.

-   కొన్ని ప్లాన్‌లు మంటలు, అల్లర్లు లేదా సమ్మెల కారణంగా పోయిన లేదా డ్యామేజ్ అయిన బ్యాగేజ్ నష్టం కోసం అయిన ఖర్చులను కవర్ చేస్తాయి.

-  కొన్ని ప్రీమియం పర్సనల్ బ్యాగేజ్ ప్లాన్‌లలో ల్యాప్‌టాప్, క్యామ్‌కార్డర్‌లు, గోల్ఫ్ పరికరాలు, మొబైల్ ఫోన్‌లు, పోర్టబుల్ సిడి ప్లేయర్‌లు మొదలైనవి కవర్ చేయబడతాయి.

అయితే బంగారం, వెండి ఆభరణాలు లేదా ఏదైనా ఇతర విలువైన లోహం వంటి కొన్ని వస్తువులు కవర్ చేయబడవు. అదేవిధంగా లగ్జరీ వస్తువులు, నిషిద్ధ వస్తువులకు జరిగిన నష్టాలు/ డ్యామేజీల విషయంలో ఎప్పుడూ పరిహారం చెల్లించబడదు.

మరిన్ని అన్వేషించండి:‌ కార్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం