మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
యజమాని-డ్రైవర్ల కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ తప్పనిసరి. అయితే, మీ కారులో ప్రయాణించే పెయిడ్ డ్రైవర్ లేదా ప్యాసింజర్లకు అయినా జరిగే ప్రమాదాలకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌తో ఇన్సూరెన్స్ చేయడానికి ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.
యజమాని-డ్రైవర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్
ఒకవేళ, మీరు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న కార్ యజమాని అయితే, మీ కారు ఇన్సూరెన్స్ పాలసీ క్రింద తప్పనిసరిగా మీరు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కలిగి ఉండాలి. మీ పేరు మీద రిజిస్టర్ చేయబడిన వెహికల్‌కు సంబంధించి నేరుగా జరిగే దురదృష్టవశాత్తు మరణం లేదా పూర్తి శాశ్వత వైకల్యం సందర్భంలో ఇది మీకు కవరేజీని అందిస్తుంది.
షరతు: ఇన్సూరెన్స్ మొత్తం అనేది పాలసీదారుకు లేదా అతని/ ఆమె చట్టపరమైన వారసుడికి మాత్రమే చెల్లించబడుతుంది. అయితే, కారు యజమానిగా పరిగణించబడని వారు, ఇతర వ్యక్తులు ప్రమాద సమయంలో కారు నడుపుతున్నప్పటికీ వారు క్లెయిమ్‌ను రైజ్ చేయలేరు.
పెయిడ్ డ్రైవర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్
మరొక దృష్టాంతంలో, మీరు కారును కలిగి ఉండవచ్చు, కానీ దానిని నడిపించడానికి మరొక వ్యక్తిని నియమించుకుంటారు. అతనిని/ ఆమెను కూడా కవర్ చేయడానికి కావలసిన యాడ్-ఆన్ కోసం కొంత అదనపు ప్రీమియం చెల్లించే అవకాశం మీకు ఉంటుంది. ఈ యాడ్-ఆన్‌ను పెయిడ్ డ్రైవర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అని పిలుస్తారు.
షరతు: యాడ్-ఆన్ ప్రతిపాదన దరఖాస్తులో పెయిడ్ డ్రైవర్‌గా ప్రకటించబడిన వ్యక్తికి మాత్రమే బీమా చేయబడిన మొత్తం చెల్లించబడుతుంది. ఆ నిర్దిష్ట కారును డ్రైవ్ చేయడానికి వారికి చెల్లింపు చేసినప్పటికీ, ఏ ఇతర వ్యక్తి ఆర్థిక ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరు.
పేరు తెలియని ప్యాసింజర్లకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్
ఒక ప్రమాదం జరిగిన సందర్భంలో కారు యజమానిగా, మీరు మీ వాహనంలో ప్రయాణించే ప్రయాణీకులకు జరిగే ఏవైనా గాయాలకు చెల్లించే బాధ్యత మీపై ఉంటుంది. ప్యాసింజర్స్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనే యాడ్-ఆన్‌ను తీసుకోవడంతో, మీ ప్రయాణీకుల జీవితాలకు ఇన్సూరెన్స్ చేసే అధికారం మీకు ఉంటుంది. ఒకవేళ, మీ కారులో 3 ప్యాసింజర్ సీట్లు ఉంటే, మీరు 1-3 ప్రయాణీకులకు ఇన్సూర్ చేయడానికి ఈ యాడ్-ఆన్‌ను ఎంచుకోవచ్చు.
షరతు: యాక్సిడెంట్ సమయంలో కారులో చట్టబద్ధంగా అనుమతించిన దానికంటే ఎక్కువ మంది ప్రయాణీకులు ఉండరాదు.
మరిన్ని అన్వేషించండి: కార్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి