రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
physiotherapy coverage in health insurance
30 మార్చి, 2023

హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఫిజియోథెరపీ కవరేజ్: పూర్తి వివరాలు

మీరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, దాని నుండి మీరు సరైన రీతిలో కోలుకోవడంతో పాటు అదే సమయంలో ఆ వ్యాధితో మీ జీవితాన్ని సర్దుబాటు చేయడంలో సహాయపడే లక్ష్యంతో మీ వైద్యుడు మీకు చికిత్సా కోర్సును సూచిస్తారు. ఉదాహరణకు, మీరు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతుంటే, మీ ఆహారంలో ఒక ప్రధాన మార్పుతో పాటు మీకు రక్తాన్ని పలుచన చేసే మందులను సూచించవచ్చు. మీకు మధుమేహం ఉన్నట్లయితే, మీ చక్కెర వినియోగాన్ని భారీగా తగ్గించుకోవాలని మీరు సిఫార్సు చేయవచ్చు. అదేవిధంగా, మీ చలన నైపుణ్యాలను ప్రభావితం చేసే ప్రమాదంలో మీరు తీవ్రంగా గాయపడినప్పుడు, మీకు సమర్థవంతమైన చికిత్సా ఎంపికగా సాధారణంగా ఫిజియోథెరపీ సూచించే అవకాశం ఉంది. చికిత్సా స్వభావం మరియు వివిధ రకాల కారణాలతో ఫిజియోథెరపీ కొంత ఖరీదైనదిగా ఉండవచ్చు. మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే, అది మీ ఫిజియోథెరపీ చికిత్స ఖర్చును కవర్ చేస్తుందో, లేదో మీకు తెలుసా? దాని గురించి తెలుసుకుందాం.

ఫిజియోథెరపీ అంటే ఏమిటి?

Before we get to the question ‘is physiotherapy covered in health insurance?’, it is important to understand what physiotherapy is. Physiotherapy is defined as a branch of medical treatment which focuses on treating the impact and distress caused to the natural movement of your body. For example, if your right-hand gets fractured, the doctor will apply a cast made from Plaster of Paris. This cast helps in resetting your broken bone and also helps in the recovery of your hand. However, due to restrictions placed on the movement of your hand, you may find it difficult to make normal hand movements like before. To deal with this issue, physiotherapy would be recommended. This is just one example of how physiotherapy can help you recover. Physiotherapy is a constantly expanding field of medical science where new and innovative treatments are being introduced to speed up the recovery process and ease the patient from the displeasure of their problem.

ఫిజియోథెరపీ రకాలు ఏమిటి?

వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి వివిధ రకాల ఫిజియోథెరపీ ఉపయోగించబడుతుంది. అవి:
  1. న్యూరోలాజికల్ ఫిజియోథెరపీ

పక్షవాతం, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు లేదా మోటార్ డీజెనరేటివ్ వ్యాధి లాంటి వివిధ న్యూరోలాజికల్ పరిస్థితులనేవి మీ శరీరపు కదలికను ప్రభావితం చేయవచ్చు. దీనికి ఒక సాధారణ ఉదాహరణగా పార్కిన్సన్ వ్యాధిని పేర్కొనవచ్చు. ఇది రోగుల కదలికను తీవ్రంగా ప్రభావితం చేయగలదు. అవయవాలలో వణుకు, ఆకస్మిక కంపనలు లేదా మాట్లాడడంలో అసమర్థత లాంటివి దీని లక్షణాలు. ముందుగానే గుర్తించబడినప్పుడు, ఈ సమస్యలు నిర్వహించడానికి మరియు సమస్య తీవ్రం కాకుండా సాధారణ జీవితం గడపడానికి న్యూరోలాజికల్ ఫిజియోథెరపీ మీకు సహాయపడగలదు.
  1. ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ

ఎముకలు, లిగమెంట్లు మరియు కీళ్లకు గాయాలు కావడం చాలా సాధారణం. క్రీడాకారునికి గాయం తగిలినప్పుడు, అది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టియర్ లాంటిదైనప్పుడు వారి కదలికలు పరిమితమవుతాయి. ఎందుకంటే, వారు విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల వారి గాయం తీవ్రమై, వారు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ సహాయంతో, వారి రికవరీ ప్రక్రియ తక్కువ సమయంగా ఉంటుంది మరియు గాయం మళ్ళీ తిరగబెట్టే సమస్య లేకుండా ఇది వారి పూర్తి రికవరీకి సహాయపడుతుంది.
  1. పీడియాట్రిక్ ఫిజియోథెరపీ

ఈ రకం ఫిజియోథెరపీ అనేది పిల్లల సంబంధిత ఆరోగ్య సమస్యలతో వ్యవహరిస్తుంది. జనన సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, జనన సమయ లోపాలు లేదా ముందుగానే సంభవించగల ఏవైనా సమస్యలనేవి సాధారణ జీవితం గడపడం నుండి పిల్లలను పరిమితం చేయగలవు. ఈ రకం ఫిజియోథెరపీ అనేది సమస్య మూల కారణంతో వ్యవహరించడంతో పాటు దానితో వ్యవహరించడంలో పిల్లలకు సహాయపడే లక్ష్యంతో ఉంటుంది.
  1. జెరియాట్రిక్ ఫిజియోథెరపీ

మీకు వయసు మీద పడే కొద్దీ, మీ శరీరంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులనేవి మిమ్మల్ని రోజువారీ ప్రాతిపదికన ఇబ్బంది పెట్టవచ్చు మరియు దీర్ఘకాలిక అసౌకర్యం కలిగించవచ్చు. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు లేదా సాధారణ పనులు నిర్వహించడంలో ఇబ్బందులు లాంటివి వయసుతో పాటు వచ్చే సాధారణ సమస్యలుగా ఉంటాయి. కండరాలు కోల్పోవడం మరియు మీ శరీరం బలహీనంగా మారడం కారణంగా, మీ రోజువారీ కదలికలు పరిమితంగా మారుతాయి. జెరియాట్రిక్ ఫిజియోథెరపీ అనేది ఈ సమస్యలు పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. కదలిక సంబంధిత సమస్యలు ఎదుర్కోవడంలో ఈ చికిత్స సహాయపడుతుంది మరియు సాధారణంగా జీవితం గడపడంలో మీకు సహాయపడేలా కీళ్లు లేదా కండరాల నొప్పి నుండి నెమ్మదిగా ఉపశమనం అందిస్తుంది.

చికిత్స రకాలు

ఫిజియోథెరపీలో వివిధ సమస్యలకు వివిధ రకాల చికిత్సలు అవసరం. ఈ చికిత్సల్లో ఇవి భాగంగా ఉంటాయి:
  1. బేసిక్ థెరపీ

ఈ చికిత్సా పద్ధతిలో, రోగి కీళ్లు మరియు కండరాలకు మసాజ్‌లు చేయడం ద్వారా, అవి స్వేచ్ఛగా కదలడంతో పాటు మరియు సడలింపు పొందుతాయి. ఇది రోగి శరీర కదలికలను మెరుగుపరుస్తుంది.
  1. ఎలక్ట్రికల్ నెర్వ్ స్టిములేషన్ థెరపీ

ఈ చికిత్సలో, మృతి చెందిన ఏదైనా నాడీ కారణంగా కదలికల సమస్యలు ఎదురవుతుంటే లేదా బిగుతుగా మారిన ఏవైనా కండరాలు ఉంటే, వాటికి తేలికపాటి ఎలక్ట్రిక్ కరెంట్ పెట్టడం ద్వారా వాటిని పునరుద్దరింపజేస్తారు. ప్రభావిత ప్రాంతంలో ఎలక్ట్రోడ్‌లు ఉంచడం లేదా ఎలక్ట్రిక్ బ్లాంకెట్ సహాయంతో ఈ విధంగా చేస్తారు.
  1. హైడ్రోథెరపీ

ఆర్థరైటిస్‌తో బాధపడే రోగుల కోసం ఈ చికిత్స ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో, 30-36C మధ్య ఉష్ణోగ్రతలో సెట్ చేయబడిన నీటిలో కూర్చోవడానికి రోగిని సిద్ధం చేస్తారు. అటుపై, రోగి కండరాల నొప్పి మెరుగుపడేలా సహాయపడడం కోసం కొన్ని వ్యాయామాలు చేయిస్తారు.

హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఫిజియోథెరపీ కవర్ చేయబడుతుందా?

రెండు పరిస్థితుల్లో ఫిజియోథెరపీ అవసరం ఏర్పడుతుంది: హాస్పిటలైజేషన్ తర్వాత లేదా హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు is that it covers post-hospitalisation treatment. If your doctor has recommended physiotherapy after hospitalisation and your policy offers post-hospitalisation coverage, the cost of physiotherapy will be covered. * Keep in mind that hospitalisation is not necessary for physiotherapy to be recommended. However, if your doctor has recommended it to you to deal with some health issues, it is considered as OPD treatment. Not many insurers offer OPD treatment coverage. Read your policy document carefully to check about health insurance cover for physiotherapy. * #

ముగింపు

Physiotherapy has great long-term benefits in helping you deal with certain health problems. However, it is important to check if it comes under the scope of your health insurance coverage in India. Do visit your nearest insurance agent to get more information about this.   * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి # మరిన్ని వివరాల కోసం ఐఆర్‌డిఎఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి