సూచించబడినవి
Motor Blog
27 జనవరి 2021
176 Viewed
Contents
సమయం 9 a.m., మరియు మిస్టర్ కేశవ్ ఇప్పటికే ఆలస్యం అయ్యారు. ఆయన తన బ్యాగ్ ప్యాక్ చేసుకొని పనికి బయలుదేరారు, కానీ ఎప్పుడూ వెళ్లే ప్రజా రవాణాని ఉపయోగించకుండా తన బైక్ తీసుకువెళ్లారు. ఆఫీసుకి వెళ్లే దారిలో సాధారణ తనిఖీలో భాగంగా అతనిని ట్రాఫిక్ అధికారులు ఆపారు. అప్పుడు మిస్టర్ కేశవ్ తన వాహన డాక్యుమెంట్లను ఇంటి వద్ద మర్చిపోయారు అని గ్రహించారు! మోటార్ వాహనాల చట్టం, 2019 కు చేసిన సవరణల ప్రకారం ఇప్పుడు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానాల మొత్తం గణనీయంగా పెరిగింది. పైన పేర్కొన్న సందర్భంలో, మిస్టర్ కేశవ్ నిర్లక్ష్యం కారణంగా అతనికి భారీ మొత్తంలో జరిమానా పడుతుంది. ఈయన విషయంలో, నియమాల ప్రకారం ప్రతి మోటార్ వాహన యజమాని తప్పనిసరిగా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సి), కాలుష్య నియంత్రణ (పియుసి) సర్టిఫికెట్, మరియు మోటార్ బీమా పాలసీ సర్టిఫికెట్ కాపీ ఒకటి వెంట ఉంచుకోవాలి. కానీ మీరు ఇకపై ఈ డాక్యుమెంట్ల భౌతిక కాపీలను తీసుకువెళ్ళవలసిన అవసరం లేదని మీకు తెలుసా? అంతేకాకుండా, మనలో చాలామంది ఇప్పుడు మన జేబులో ఒక స్మార్ట్‌ఫోన్‌ను వెంట ఉంచుకుంటున్నారు. డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్‌తో, అనేక చట్టాలలో చేసిన సవరణలతో కాగితం ఆధారిత డాక్యుమెంట్లను తీసుకువెళ్లే అవసరాన్ని తొలగించాయి. కేంద్ర మోటార్ వాహన నియమాలకు చేసిన తాజా సవరణలో కూడా ఇటువంటి మార్పు కనిపించింది, దీని ప్రకారం ఎలక్ట్రానిక్ రూపంలో / కారు ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లు, ఆర్‌సి, పియుసి ని అతను/ఆమె వెంట తీసుకువెళ్ళవచ్చు. ఈ ప్రయోజనం కోసం, కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రెండు మొబైల్ అప్లికేషన్లకు అధికారం ఇచ్చింది: DigiLocker మరియు mParivahan. మీ డాక్యుమెంట్ల డిజిటల్ కాపీని ఈ అప్లికేషన్లలో దేనిలోనైనా స్టోర్ చేయవచ్చు మరియు అవసరమైన సందర్భంలో ట్రాఫిక్ అధికారులకు చూపవచ్చు. ఇవి కూడా చదవండి: భారతదేశంలో కార్ డ్రైవింగ్ కోసం అవసరమయ్యే తప్పనిసరి డాక్యుమెంట్ల జాబితా
ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై) కార్యక్రమం అయిన DigiLocker మనకి ప్రామాణిక డిజిటల్ డాక్యుమెంట్లకు యాక్సెస్ ఇస్తుంది. అంతేకాకుండా, ఈ డాక్యుమెంట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డిజిటల్ లాకర్ సౌకర్యాలను అందించే మధ్యవర్తుల ద్వారా సమాచారాన్ని సంరక్షించడం మరియు నిలిపి ఉంచడం) నియమాలు, 2016 ప్రకారం భౌతిక డాక్యుమెంట్లకు సమానమైన చెల్లుబాటును కలిగి ఉంటాయి. మీరు ఈ సౌకర్యాన్ని మొబైల్ మరియు వెబ్ రెండింటిలోనూ యాక్సెస్ చేయవచ్చు. DigiLocker సదుపాయాన్ని ఉపయోగించి, మీరు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా ఇ-ఆధార్ మరియు మరిన్ని ఇతర డాక్యుమెంట్లను పొందవచ్చు. అంతేకాకుండా, మీరు విద్య, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ రంగం కింద రిజిస్టర్ చేయబడిన సంస్థల ద్వారా జారీ చేయబడిన డాక్యుమెంట్లను కూడా ఇంపోర్ట్ చేయవచ్చు.
ఈ ప్రక్రియ సరళంగా ఉంటుంది, మీరు ఆధార్ ఆధారిత ధృవీకరణ ద్వారా అప్లికేషన్‌లోకి లాగిన్ అవుతారు. తరువాత, రిజిస్టర్ చేయబడిన డేటాబేస్ నుండి డాక్యుమెంట్లను తీసుకోండి. ఈ డాక్యుమెంట్లలో మీ డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటాయి. మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు Digilocker తో ఒక టై-అప్‌ను కలిగి ఉంటాయి, ఇది మీ డిజిటల్ కారు మరియు టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ల స్టోరేజ్‌ను అనుమతిస్తుంది. అయితే, ఈ అప్లికేషన్ మీ పియుసి ని నిల్వ చేయదు, అంటే మీరు ఇప్పటికీ దాని యొక్క భౌతిక కాపీని వెంట తీసుకొనివెళ్ళాలి. ఇవి కూడా చదవండి: పియుసి సర్టిఫికెట్: మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు
mParivahan అనేది వాహన డాక్యుమెంట్లు మరియు డ్రైవర్ వివరాల కాగితరహిత ధృవీకరణను సులభతరం చేయడానికి రూపొందించబడిన ఒక అప్లికేషన్. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోగల ఒక సాధారణ అప్లికేషన్. మీ వాహన రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయండి, ఆ తర్వాత మీరు ఈ చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లను మీ కార్ లేదా టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో సహా సమర్పించవచ్చు.
Download the app from Google Play Store or iOS App Store. While you need not register to view the documents in this app, registration comes handy when you want to travel without the hassle of physical documents. Signing on is a simple OTP-based process. Upon successful sign-up, you can create an account and store virtual documents like your license and vehicle registration. Navigate to My RC and My DL section under the app and add your documents and travel without worry. Also Read: Traffic Challan Updates in India: The Complete Guide
With the Digital India initiative, amendments in many laws have eliminated the need for carrying paper-based documents. The same has been witnessed in the latest amendment to the Central Motor Vehicle Rules, which specifies that one can carry his/her RC, PUC, as well as two-wheeler / car insurance policy documents in electronic form. For this purpose, the Union Ministry of Road Transport and Highways has authorized two mobile applications: DigiLocker and mParivahan. A digital copy of your documents can be stored in either of these applications and can be presented to traffic officials when required. Also Read: Proposed Amendments to the Motor Vehicles Act in 2019 Please make sure you take cognizance of these nifty apps to avoid paying hefty traffic penalties. Like in the above example, Mr. Keshav could have averted a fine if he had used either of the applications to present his documents, including the two-wheeler insurance certificate.
3177 Viewed
5 mins read
20 అక్టోబర్ 2024
175 Viewed
5 mins read
16 నవంబర్ 2024
49 Viewed
5 mins read
15 డిసెంబర్ 2025
95 Viewed
5 mins read
07 జనవరి 2022
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144