రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Cashless Treatment Customer Queries
జూన్ 12, 2021

విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ నగదురహిత చికిత్స విధానం

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్, విదేశాల్లో మీకు వైద్య అత్యవసర పరిస్థితుల్లో నగదురహిత చికిత్సను పొందేందుకు అవాంతరాలు-లేని ప్రాసెస్‌తో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది. విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు మీలో చాలామంది అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తు గాయాలను గురించి భయపడతారు, ఎందుకనగా మీరు తెలియని ప్రదేశంలో తెలియని వ్యక్తుల మధ్య ఉండాల్సి వస్తుంది, అలాగే మీకు వైద్య చికిత్సను ఎలా పొందాలో అనే విషయం తెలియకపోవచ్చు. అందువల్ల, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇది పాస్‌పోర్ట్ మిస్సింగ్, లగేజీ నష్టం/డ్యామేజ్, ట్రిప్ క్యాన్సిలేషన్, ట్రిప్ ఆలస్యం మొదలైనవాటిని కవర్ చేస్తుంది, మరీ ముఖ్యంగా వైద్య ఖర్చులను భరిస్తుంది. మీరు విదేశాలకు వెళ్లినప్పుడు నగదు రహిత చికిత్సను పొందే విధానాన్ని వివరించే ఈ వీడియోను చూడండి.

వీటిని కొనుగోలు చేయడానికి మరియు మరింత తెలుసుకోవడానికి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి:‌ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 2 / 5. ఓట్ల లెక్కింపు: 1

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి