రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Geographical Extension Zone Benefits
మే 15, 2019

మోటారు ఇన్సూరెన్స్ కోసం భౌగోళిక విస్తరణ జోన్ ప్రయోజనాలు

మీ స్నేహితులతో కలిసి మీరు ఒక రోడ్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారా? మీ కారులో లేదా టూ వీలర్‌తో మీరు ఈ ట్రిప్‌ను ప్లాన్ చేస్తున్నారా? మీ గమ్యస్థానం ఏమిటి - విదేశాలకు వెళ్తున్నారా లేదా భారతదేశంలో ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారా? మరియు మీ చెక్‌లిస్ట్‌లో మోటార్ ఇన్సూరెన్స్ ఉందా? అనేక ప్రశ్నలున్నాయి కదా! అవును, కానీ ఈ ప్రశ్నలు అన్నీ ముఖ్యమైనవి. అవును, విదేశీ ప్రయాణం కోసం మోటారు ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ప్రశ్న కూడా ముఖ్యమైనది. భారతదేశంలో మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని ఈ కింది వాటి కోసం కవరేజ్ అందిస్తుంది:
  • ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ వాహనానికి జరిగిన నష్టం లేదా డ్యామేజి
  • ఇతర ఊహించని సంఘటనల కారణంగా మీ వాహనానికి జరిగిన నష్టం లేదా డ్యామేజ్
  • పర్సనల్ యాక్సిడెంట్ కవర్
  • థర్డ్ పార్టీ లీగల్ లయబిలిటీ
  అయితే, మీరు భారత సరిహద్దులు దాటి కూడా మీ సుదీర్ఘవంతమైన రోడ్ ట్రిప్‌ను ఆస్వాదిస్తున్నప్పుడు మీ మోటారు ఇన్సూరెన్స్ పాలసీ మీకు వర్తిస్తే బాగుంటుంది కదా? అవును, భారతదేశం వెలుపల ఉన్న మీ ప్రైవేటు వాహనాలకు కూడా కవరేజీని అందించడానికి మీ మోటారు ఇన్సూరెన్స్ పాలసీని పొడిగించవచ్చు. మీ కారు ఇన్సూరెన్స్ పాలసీ లేదా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రయోజనాలను మీరు పొందగలిగే కొన్ని భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి. ఈ కింద ఇవ్వబడిన 6 భౌగోళిక ప్రాంతాలు అనగా, భారతదేశంలోని 6 పొరుగు దేశాల్లో మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనాన్ని మీరు పొందవచ్చు:
  • బంగ్లాదేశ్
  • నేపాల్
  • భూటాన్
  • పాకిస్థాన్
  • మాల్దీవ్స్
  • శ్రీలంక
  కాబట్టి, మీరు మీ ప్రైవేట్ కారు లేదా బైక్‌ను భారత సరిహద్దులకు ఆవల సుదీర్ఘమైన ట్రిప్ కోసం తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నప్పుడు, మీ ప్రయాణాన్ని ఒత్తిడి లేకుండా ఆనందించవచ్చు. మేము, మీకు మా కారు ఇన్సూరెన్స్ పాలసీని మరియు దీర్ఘ కాలిక టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఆఫర్ చేస్తాము, ఇది కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా పైన పేర్కొన్న భౌగోళిక ప్రాంతాల్లో మిమ్మల్ని కవర్ చేస్తుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మా బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి