Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

సీనియర్ సిటిజన్ల కోసం హెల్త్ ఇన్సూరెన్స్

సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్

Health insurance policy for senior citizens

మీ రాబోయే సంవత్సరాలలో సురక్షితంగా ఉండండి

దీనితో మీకు కలిగే లాభం?

క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్

6,500+ నెట్‌వర్క్ హాస్పిటల్స్ కోసం ప్రాప్యత

హాస్పిటలైజేషన్‌కు ముందు మరియు తరువాతి ఖర్చులను కవర్ చేస్తుంది

బజాజ్ అలి‌యంజ్ వారి సిల్వర్ హెల్త్ ప్లాన్ ఎందుకు?

చికిత్స ఖర్చులలో పెరుగుదల కారణంగా ప్రైవేట్ హెల్త్‌ కేర్ భరించలేనిదిగా మారుతోంది, ఇది మనలను అధిక మొత్తంలో వైద్య బిల్లుల చెల్లింపుకు దారి తీస్తుంది. మీ జీవితంలోని పొదుపులన్నింటినీ కడిగివేయడానికి ఒక వైద్య అత్యవసర పరిస్థితి/క్లిష్టమైన అనారోగ్యం సరిపోతుంది. అంతేకాకుండా, మరింత ఖరీదైన చికిత్సలు అవసరమైనప్పుడు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మీ వయస్సుతో పాటు పెరుగుతాయి. కానీ సరసమైన ఇన్సూరెన్స్ కేవలం యువతకు మాత్రమే ఉండకూడదు.

మా సిల్వర్ హెల్త్ ప్లాన్ అనేది సీనియర్ సిటిజన్‌ల కోసం రూపొందించిన ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది వారిని ఆరోగ్య ఖర్చులను కవర్ చేస్తుంది. మీరు ఇప్పుడు మీ స్వర్ణ సంవత్సరాలను అనగా, పదవీ విరమణ తరువాత కాలాన్ని, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఎటువంటి ఆర్థిక చింత లేకుండా గడపవచ్చు.
మా సిల్వర్ హెల్త్ ప్లాన్ అనేది సీనియర్ సిటిజన్స్ కోసం, ఒక సమగ్ర మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది తీవ్రమైన అనారోగ్యాలు, హాస్పిటలైజేషన్, వైద్య పరీక్షలు మరియు మరెన్నో వాటికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.
సీనియర్ సిటిజన్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టుబడులు పెట్టండి మరియు ఊహించని పరిస్థితుల వల్ల తలెత్తే ఆర్థిక ఎదురు దెబ్బల నుండి మీ తల్లిదండ్రులను మరియు మిమ్మల్ని రక్షించుకోండి.

సిల్వర్ హెల్త్ ప్లాన్ విషయానికి వస్తే మేము పూర్తిగా అందిస్తున్నాము

ముఖ్యమైన ఫీచర్లు

విస్తృతమైన ఫీచర్లతో సీనియర్ సిటిజన్‌లకు పూర్తి హెల్త్ ఇన్సూరెన్స్ సెటిల్‌మెంట్‌ని అందించే ఒక మెడిక్లెయిమ్ పాలసీ:

 • ముందునుంచే ఉన్న అనారోగ్యం కవర్

  మీ పాలసీ జారీ చేయబడిన 1 సంవత్సరం వరకు, ముందుగా ఉన్న అనారోగ్యాలు కవర్ చేయబడవు.

 • కో-పేమెంట్ మినహాయింపు

  మీరు కో-పేమెంట్ మినహాయింపును ఎంచుకోవచ్చు. కో-పేమెంట్ అనేది ఒక స్వచ్ఛంద మొత్తం (%), దీనిని మీరు మెడిక్లెయిమ్ మొత్తం నుండి చెల్లించడానికి ఎంచుకోవచ్చు మరియు మిగిలినవి మా ద్వారా సంరక్షించబడతాయి.

 • క్యుములేటివ్ బోనస్

  ప్రతీ క్లెయిమ్ రహిత సంవత్సరంలో సంచిత బోనస్‌ 10% ను మీ నష్టపరిహార పరిమితి వరకు పొందండి, గరిష్ట పరిమితి 50% వరకు ఉంటుంది.

 • హాస్పిటలైజేషన్‌కు పూర్వం మరియు అనంతరం

  హాస్పిటలైజేషన్‌కి ముందు మరియు తరువాతి ఖర్చులను వరుసగా 60 మరియు 90 రోజుల వరకు కవర్ చేస్తుంది.

 • అధిక ప్రవేశ వయస్సు

  ఈ పాలసీ 70 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న సభ్యులను కవర్ చేస్తుంది.

 • అంబులెన్స్ కవర్

  ఈ పాలసీ రూ. 1,000 పరిమితికి లోబడి, అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ ఛార్జీలను కవర్ చేస్తుంది,.

 • ఉచిత హెల్త్ చెక్-అప్

  నాలుగు నిరంతర క్లెయిమ్-రహిత సంవత్సరాల చివరలో, మా నిర్దేశిత వైద్య కేంద్రాలలో ఉచిత హెల్త్ చెక్-అప్‌ని పొందండి.

జీవితంలోని తరువాతి దశల కోసం ఆరోగ్య సంరక్షణ. మరింత తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.

Video

సులభమైన, అవాంతరాలు-లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్

డైరెక్ట్ క్లిక్ తో క్లెయిమ్ (CDC)

Bajaj Allianz General Insurance has introduced an app based claim submission process known as “Health Claim by Direct Click” (CDC) This facility allows you to register and submit claim documents through the app itself for claims up to Rs 20,000.

మీరు చేయవలసిందల్లా:

 • ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌లో, మీ పాలసీ మరియు కార్డ్ నంబర్‌ను రిజిస్టర్ చేయండి.
 • మీ పాలసీ మరియు హెల్త్ కార్డ్ నంబర్‌ను యాప్‌లో రిజిస్టర్ చేయండి.
 • క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయండి.
 • క్లెయిమ్ ఫారమ్ నింపండి మరియు హాస్పిటల్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల కోసం ఏర్పాట్లు చేయండి.
 • యాప్ మెనూని ఉపయోగించి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
 • తదుపరి ప్రాసెసింగ్ కోసం క్లెయిమ్స్ సబ్మిట్ చేయండి.
 • కొన్ని గంటల్లోపు నిర్ధారణ పొందండి.
మరింత చదవండి తక్కువ చదవండి

క్యాష్‌లెస్ క్లెయిమ్ ప్రాసెస్ (నెట్‌వర్క్ హాస్పిటల్‌లో చికిత్స కోసం మాత్రమే వర్తిస్తుంది):

అందించే సేవలో ఎటువంటి అంతరాయం లేకుండా, నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ సదుపాయం సంవత్సరం అంతటా 24x7 అందుబాటులో ఉంటుంది. కానీ నగదురహిత సెటిల్‌మెంట్ అందించే ఆసుపత్రులు నోటీసు లేకుండా వారి పాలసీని మార్చే అవకాశం ఉంది. అందువల్ల, మీరు అడ్మిట్ అవ్వడానికి ముందు ఆసుపత్రి జాబితాను తనిఖీ చేయాలి. అప్‌డేట్ చేయబడిన జాబితా మా వెబ్‌సైట్‌లో మరియు మా కాల్ సెంటర్‌ వద్ద అందుబాటులో ఉంది. క్యాష్‌లెస్ సౌకర్యం పొందే సమయంలో బజాజ్ అలియంజ్ హెల్త్ కార్డుతో పాటు ప్రభుత్వ ID ప్రూఫ్ కూడా తప్పనిసరి.

మీరు క్యాష్‌లెస్ క్లెయిమ్‌లను ఎంచుకున్నప్పుడు, కింది దశలను అనుసరించండి:

 • ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ ఫారమ్‌ను హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్ వద్ద సేకరించి, ట్రీట్‌మెంట్ డాక్టర్/హాస్పిటల్ నుండి పూరించి, సంతకం చేయించండి మరియు మీరు లేదా మీ కుటుంబ సభ్యుడు కూడా దానిని సంతకం చేసి సమర్పించండి.
 • నెట్‌వర్క్ హాస్పిటల్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ (HAT) కు ఆ రిక్వెస్ట్‌ని ఫ్యాక్స్ చేస్తుంది.
 • పాలసీ మార్గదర్శకాల ప్రకారం HAT వైద్యులు ప్రీ ఆథరైజేషన్ రిక్వెస్ట్ ఫారమ్‌ను పరిశీలిస్తారు మరియు క్యాష్‌లెస్ సౌకర్యం లభ్యతపై నిర్ణయిస్తారు.
 • Authorisation letter (AL)/denial letter/additional requirement letter is issued within 3 hrs depending on the plan and its benefits.
 • డిశ్చార్చ్ సమయంలో, హాస్పిటల్ ఫైనల్ బిల్లు మరియు డిశ్చార్జ్ వివరాలను HAT తో షేర్ చేస్తుంది మరియు వారి అంచనా ఆధారంగా, ఫైనల్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ చేయబడుతుంది.

గమనించవలసిన ముఖ్యమైన పాయింట్లు

 • ప్లాన్‌ చేసుకున్న హాస్పిటలైజేషన్ సందర్భాల్లో, నెట్‌వర్క్ హాస్పిటల్ విధానం ప్రకారం ముందస్తు అడ్మిషన్ కోసం మీ అడ్మిట్‌ని రిజిస్టర్/రిజర్వ్ చేసుకోండి.
 • నెట్‌వర్క్ హాస్పిటల్‌లో ప్రవేశం, బెడ్ లభ్యతకు లోబడి ఉంటుంది.
 • క్యాష్‌లెస్ సదుపాయం ఎల్లప్పుడూ మీ పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది.
 • పాలసీ ఈ క్రింది వాటిని కవర్ చేయదు : టెలిఫోన్ బంధువుల కోసం ఆహారం మరియు పానీయాలు టాయిలెటరీస్
 • ఇన్-రూమ్ రెంట్ నర్సింగ్ ఛార్జీలు కూడా చేర్చబడ్డాయి. అయితే, భారీ సౌకర్యాలు ఉన్న గదిని ఉపయోగిస్తే, పెరుగుతున్న ఛార్జీలను మీరు భరించాల్సి ఉంటుంది.
 • పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం చికిత్సను కవర్ చేయబడకపోతే, మీ క్యాష్‌లెస్ క్లెయిమ్ లేదా రీయింబర్స్‌మెంట్ తిరస్కరించబడుతుంది.
 • సరైన వైద్య సమాచారం అందించని సందర్భంలో, క్యాష్‌లెస్ క్లెయిమ్ కోసం ప్రీ ఆథరైజేషన్‌ తిరస్కరించబడవచ్చు.
 • క్యాష్‌లెస్ సౌకర్యాన్ని తిరస్కరించడం అంటే ట్రీట్‌మెంట్‌ని తిరస్కరించినట్టు కాదు మరియు అవసరమైన వైద్య సహాయం లేదా ఆసుపత్రిలో చేరకుండా మిమ్మల్ని ఏ విధంగానూ అడ్డుకోవడం కూడా కాదు.

హాస్పిటల్‌లో చేరడానికి ముందు/తరువాత ఖర్చుల కోసం రీయింబర్స్‌మెంట్

పాలసీ ప్రకారం అడ్మిట్‌కు ముందు మరియు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, సంబంధిత వైద్య ఖర్చులు తిరిగి చెల్లించబడతాయి. వైద్య సేవలకు సంబందించిన ప్రిస్క్రిప్షన్లను మరియు బిల్లులు/రశీదులను, సరిగ్గా సంతకం చేసిన క్లెయిమ్ ఫారంతో పాటు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌ వారికి సమర్పించాలి.

మరింత చదవండి తక్కువ చదవండి

రీయంబర్స్‌మెంట్ క్లెయిమ్ ప్రాసెస్

 • హాస్పిటల్‌లో చేరడం గురించి BAGIC HAT బృందానికి తెలియజేయండి. మీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి మీ క్లెయిమ్‌ను ఆఫ్‌లైన్‌లో రిజిస్టర్ చేయడానికి, దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి: 1800-209-5858.
 • డిశ్చార్జ్ తరువాత, మీరు లేదా మీ కుటుంబ సభ్యుడు ఈ క్రింది డాక్యుమెంట్లను 30 రోజుల్లోపు HAT కి సమర్పించాలి: మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ID తో సహా సక్రమంగా నింపిన మరియు సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్. ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు మరియు చెల్లింపు రశీదు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. డిశ్చార్జ్ కార్డు. ప్రిస్క్రిప్షన్లు. మందులు మరియు సర్జికల్ వస్తువుల బిల్లులు . ప్రీ-హాస్పిటలైజేషన్ ఖర్చుల వివరాలు (ఏవైనా ఉంటే). అవసరమైతే రోగి పేపర్లు.
 • తదుపరి ప్రాసెసింగ్ కోసం అన్ని డాక్యుమెంట్లు HAT కి పంపబడతాయి మరియు వారి అంచనా ఆధారంగా, ఫైనల్ సెటిల్‌మెంట్ 10 పనిదినాలలో పూర్తి చేయబడుతుంది.
 • హాస్పిటలైజెషన్ తర్వాత క్లెయిమ్ డాక్యుమెంట్లు, డిశ్చార్జ్ తేదీ నుండి 90 రోజుల్లోపు పంపబడాలి.

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

 • సరైన సంతకం మరియు ముద్రణ వేయబడిన ఒరిజినల్ ప్రీ-నంబర్‌తో కూడిన హాస్పిటల్ చెల్లింపు రశీదు.
 • ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్లు మరియు ఫార్మసీ బిల్లులు.
 • ఒరిజినల్ కన్సల్టేషన్ పేపర్‌లు (ఏవైనా ఉంటే).
 • హాస్పిటల్ లోపల మరియు వెలుపల జరిపిన దర్యాప్తు కోసం ఒరిజినల్ బిల్లులు మరియు చెల్లింపు రశీదుతో పాటు, ఒరిజినల్ దర్యాప్తు మరియు విశ్లేషణ రిపోర్ట్‌లు.
 • మీరు లేదా మీ కుటుంబ సభ్యుడు క్యాష్‌లెస్ క్లెయిమ్‌ కోసం అర్హత పొంది దానిని వినియోగించుకోకపోతే, అది పేర్కొంటూ హాస్పిటల్ వారి నుండి ఒక లెటర్.
 • సంఘటన వివరాలను ప్రస్తావిస్తూ ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్ నుండి ఒక లెటర్ (ప్రమాదం జరిగిన సందర్భంలో).
 • లెటర్‌హెడ్‌‌పై హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు హాస్పిటల్‌లోని మౌలిక సదుపాయాలు ఉండాలి.
 • IFSC కోడ్ మరియు ఇన్సూరెన్స్ చేయబడిన వారి పేరును కలిగి ఉన్న క్యాన్సెల్ చెక్.
 • ఇండోర్ కేస్ పేపర్ కాపీ, హాస్పిటల్‌లో చేరిన తేదీ నుండి డిశ్చార్జ్ అయిన తేదీ వరకు వివరణాత్మక వైద్య వివరాలతో మరియు టెంపరేచర్, పల్స్ మరియు శ్వాసక్రియ చార్ట్‌లతో డాక్టర్ నోట్‌లు.
 • X-ray (ఫ్రాక్చర్ సందర్భంలో).
 • Obstetric history from the treating doctor (in maternity cases).
 • FIR copy (in case of an accident).
 • కొన్ని ప్రత్యేక సందర్భాలలో అవసరం అయ్యే డాక్యుమెంట్లు. కంటిశుక్లం ఆపరేషన్ విషయంలో బిల్లు కాపీతో సహా - లెన్స్ స్టిక్కర్. శస్త్రచికిత్స విషయంలో బిల్లు కాపీతో - ఇంప్లాంట్ స్టిక్కర్. గుండె సంబంధిత చికిత్స విషయంలో బిల్లు కాపీతో పాటు -స్టెంట్ స్టిక్కర్.

అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను కింది చిరునామాకు పంపించాలి:

ఆరోగ్య పరిపాలన బృందం

బజాజ్ అలియంజ్ హౌస్, విమానాశ్రయం రోడ్, ఎరవాడ, పూణే- 411006.

ఎన్వెలప్ మీద పాలసీ నంబర్ , హెల్త్ కార్డ్ నంబర్ మరియు మొబైల్ నంబర్ ను స్పష్టంగా పేర్కొనండి.

గమనిక: మీ రికార్డు కోసం డాక్యుమెంట్ల ఫోటోకాపీ మరియు కొరియర్ రిఫరెన్స్ నంబర్‌ని ఉంచండి.

Inform the Bajaj Allianz General Insurance HAT about the hospitalisation. a) To register your claim online click here b)

మరింత చదవండి తక్కువ చదవండి

హెల్త్ ఇన్సూరెన్స్‌ని సరళంగా చూద్దాం

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏమిటి?

పదవీ విరమణ తరువాతి సంవత్సరాలు స్వంతంగా బతకటం మరియు కష్టాలతో కూడుకున్నది. ఈ సంవత్సరాల్లోనే మీరు వైద్య సమస్యలకు ఎక్కువగా గురవుతారు. ఒకవేళ ఈ సమయంలో మీకు ఒక పెద్ద వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైతే, దానిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండకపోవడంతో పాటు, పెద్ద ఆర్థిక ఎదురుదెబ్బలను కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని నివారించడానికి మరియు మీకు అత్యంత అవసరమైన పరిస్థితులలో తోడుగా ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకోండి. 

మా సిల్వర్ హెల్త్ ప్లాన్, సీనియర్ సిటిజన్‌ల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ ప్లాన్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, వైద్య చికిత్స ఖర్చులు, ప్రమాదాలు, తీవ్రమైన అనారోగ్యాలు మరియు మరెన్నో వాటిపై పూర్తి కవరేజీని అందిస్తుంది.

మా సంతోషకరమైన కస్టమర్లు!

ఆశీష్ జుంజున్వాలా

2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...

సునీత ఎం అహూజా

లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు

రేని జార్జ్

నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...

మీ జీవితంలో రాబోయే స్వర్ణ సంవత్సరాలకు అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

మీ ప్రతీ అవసరాన్ని పరిగణించే అనేక ఫీచర్లు మరియు ప్రయోజనాలు.

అంతే కాకుండా, మీ సీనియర్ సిటిజన్ హెల్త్ ప్లాన్‌తో అదనపు ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

సీనియర్ సిటిజన్‌లను విస్తృతమైన వైద్య బిల్లుల నుండి రక్షించడానికి, వివిధ ప్రయోజనాలతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు రూపొందించబడ్డాయి:

నగదురహిత సదుపాయం

భారతదేశంలోని 6, 500 + హాస్పిటల్స్‌లో నగదు రహిత సదుపాయానికి ప్రాప్యతను పొందండి.

ట్యాక్స్ సేవింగ్

ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి.* మరింత చదవండి

ట్యాక్స్ సేవింగ్

ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి.*

*On opting for Senior Health Plan for your parents, you can avail Rs 25,000 per annum as a deduction against your taxes (provided you are not over 60 years). If you pay a premium for your parents who are senior citizens (age 60 or above), the maximum health insurance benefit for tax purposes is capped at Rs 50,000. As a taxpayer, you may, therefore, maximise tax benefit under Section 80D up to a total of Rs 75,000, if you are below 60 years of age and your parents are senior citizens.  If you are above the age of 60 years and are paying a medical insurance premium for your parents, the maximum tax benefit under Section 80D is, then, Rs 1 lakh.

అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌మెంట్

మా ఇన్-హౌజ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం వేగవంతమైన, ఇబ్బంది లేని మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను నిర్ధారిస్తుంది. మరింత చదవండి

మా ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం వేగవంతమైన, ఇబ్బంది లేని మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను అందిస్తుంది. అలాగే, మేము భారతదేశ వ్యాప్తంగా 6,500+ కంటే ఎక్కువ నెట్‍వర్క్ ఆసుపత్రులలో క్యాష్‍లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తాము. ఇది హాస్పిటలైజేషన్ లేదా చికిత్స సమయంలో ఉపయోగపడుతుంది, ఇక్కడ మేము నెట్‌వర్క్ హాస్పిటల్‌కి నేరుగా బిల్లులు చెల్లిస్తాము మరియు మీరు కోలుకోవడం పై దృష్టి పెట్టవచ్చు. 

ఫ్యామిలీ డిస్కౌంట్

ఈ పాలసీ పరిధిలో ఉన్న మీ కుటుంబంలోని ప్రతి సభ్యునికి 5% వరకు ఫ్యామిలీ డిస్కౌంట్‌ని పొందండి.

కస్టమైజ్డ్ ప్లాన్‌లు

ఈ పాలసీ మీ అవసరాలను తీర్చడానికి కస్టమైజ్ చేయబడిన వినూత్న ప్యాకేజీలను అందిస్తుంది.

సీనియర్ సిటిజన్‌ల కోసం సిల్వర్ హెల్త్ ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు

 • చేర్పులు
 • మినహాయింపులు

ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు తర్వాత ఖర్చులు

హాస్పిటలైజేషన్ ఖర్చులు మరియు ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు 3% కి సమానమైన మొత్తం వరకు కవర్ చేస్తుంది.

అంబులెన్స్ చార్జీలు

అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ ఛార్జీలను రూ. 1,000 పరిమితికి లోబడి కవర్ చేస్తుంది.

ముందునుంచే ఉన్న అనారోగ్యం కవర్

మీ పాలసీ జారీ చేసిన 1 సంవత్సరం తర్వాత, ముందుగా ఉన్న అనారోగ్యాలను కవర్ చేస్తుంది.

1 ఆఫ్ 1

పాలసీ ప్రారంభించిన మొదటి 30 రోజులలో సంక్రమించిన ఏదైనా వ్యాధి.
హెర్నియా, పైల్స్, కంటిశుక్లం, బెనిన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ మరియు గర్భాశయ శస్త్రచికిత్స వంటి వ్యాధులు, 1 సంవత్సరాల నిర్ణీత కాలం వరకు కవర్ చేయబడవు.

నాన్-అలోపతిక్ మందులు.

AIDS మరియు దాని సంబంధిత రుగ్మతల నుండి ఉత్పన్నమయ్యే అన్ని ఖర్చులు.
కాస్మెటిక్, సౌందర్యం లేదా సంబంధిత చికిత్స.

మత్తు పదార్థాలు మరియు మద్యం వాడకం వల్ల తలెత్తే ఏదైనా వ్యాధి లేదా అనారోగ్యం.

Joint replacement surgery (other than due to accidents) will have a waiting period of four years.
ఏదైనా మానసిక రుగ్మత లేదా మానసిక అనారోగ్యం కోసం చికిత్స.

1 ఆఫ్ 1

హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‍లోడ్ చేసుకోండి

మీ మునుపటి పాలసీ గడువు త్వరలో ముగుస్తుందా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ కథలు

సగటు రేటింగ్:

4.75

(Based on 3,912 reviews & ratings)

Satish Chand Katoch

సతీష్ చంద్ కటోచ్

పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.

Ashish Mukherjee

ఆశీష్ ముఖర్జీ

ఎటువంటి వారికైనా సులభంగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, గందరగోళం ఉండదు. గొప్ప పని. గుడ్ లక్.

Jaykumar Rao

జయకుమార్ రావ్

యూజర్ ఫ్రెండ్లీ. నేను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో నా పాలసీని పొందాను.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ చేయమని కోరండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16th మే 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి